Standard GK bits in Telugu part 200 – జీకే బిట్స్

Standard gk bits in telugu part 200

BIKKI NEWS : Standard GK bits in Telugu part 200 – జీకే బిట్స్

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Standard GK bits in Telugu part 200

1) రాష్ట్ర కూట వంశ స్థాపకుడు ఎవరు .?
జ :దంతిదుర్గుడు

2) బాబర్ గోగ్రా యుద్ధం జరిపినది ఎవరితో.?
జ : ఆఫ్గన్లు

3) ద్వైతాద్వైత తత్వాన్ని ప్రతిపాదించినది ఎవరు.?
జ : వల్లభాచార్యుడు

4) చాళుక్య వంశ స్థాపకుడు ఎవరు.?
జ : పులకేసి – 1

5) షెడ్యూల్ కులాలను అన్ టచబుల్స్ అను పదమును మొదటిసారి ఉపయోగించినది ఎవరు.?
జ : జేఎస్ నెస్ ఫీల్డ్

6) రెండవ చంద్రగుప్తుని కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు పేరు ఏమిటి?
జ : ఇత్సింగ్

7) ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణ సూచించిన కమిటీ ఏది.?
జ : రంగరాజన్ కమిటీ

8) ప్రభుత్వ ఆదాయం మరియు అప్పులను వివరించే విధానాన్ని ఏమంటారు.?
జ : కోశ విధానము

9) ప్రామిసరీ నోటు యొక్క కాలవ్యవధి.?
జ : మూడు సంవత్సరాలు

10) జాతీయ ఆదాయం అంటే ఏమిటి.?
జ : ఉత్పత్తి కారకాల ప్రతిఫలాల మొత్తము

11) గరీబి హటావో కార్యక్రమం ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రవేశపెట్టారు .?
జ : ఐదవ పంచవర్ష ప్రణాళిక

12) భారత జాతీయ ప్రతిజ్ఞను ఎవరు రచించారు.?
జ : పైడిమర్రి వెంకట సుబ్బారావు

13) ప్రపంచంలో మొట్టమొదటి మహిళ ప్రధానమంత్రిగా ఎవరు పని చేశారు.?
జ : శ్రీమతి సిరిమావు బండారు నాయక్

14) టెలిస్కోప్ కనిపెట్టింది ఎవరు?
జ : హంస్ లిప్సరే

15) ఏరోసాల్ అంటే ఏమిటి.?
జ : గాలిలో సూక్ష్మ ద్రవ బిందువులు

Standard GK bits in Telugu part 200

16) మొదటి రౌండ్ టేబుల్ సమావేశం విఫలం అవ్వడానికి కారణం.?
జ : సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొనక పోవడం

17) మహాత్మా గాంధీ అధ్యక్షుడిగా వ్యవహరించిన ఏకైక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది.?
జ : బెల్గాం

18) విభజన కాలము నాటికి భారతదేశంలో గల స్వదేశీ సంస్థానాల సంఖ్య ఎంత.?
జ : 562

19) భారతదేశంలో హత్యగావించబడిన వైస్రాయ్ ఎవరు.?
జ : లార్డ్ మేయో

20) పోర్చుగీసు అడ్మిరల్ వాస్కోడిగామా కాలీకట్ కు ఎప్పుడు వచ్చాడు.?
జ : 1498

21) రాజ్యాంగ ప్రవేశికను తయారుచేసినది ఎవరు?
జ : జవహర్ లాల్ నెహ్రూ

22) భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన మొదటి ఆంధ్రుడు ఎవరు.?
జ : పనపాక్కం ఆనందాచార్యులు

23) భారతదేశంలో ఏ పట్టణాన్ని క్వీన్ ఆఫ్ అరేబియా అని అంటారు.?
జ : కోచ్చి

24) గాలిలో లభించని ఉత్కృష్ట వాయువు ఏది?
జ : రేడాన్

25) బ్యాటరీలలో ఉపయోగించే ఆమ్లం పేరు ఏమిటి?
జ : సల్ఫ్యూరిక్ ఆమ్లము

26) అన్ని ఆమ్లాలలో ఉండే సామాన్య మూలకం ఏది?
జ : ఉదజని (హైడ్రోజన్)

27) సాధారణ సన్ స్క్రీన్ లోషన్లు ఏ కిరణాల నుండి రక్షణ కల్పిస్తాయి.?
జ : అతినీలలోహిత

28) చార్మినార్ ఏ సంవత్సరంలో నిర్మించబడింది .?
జ : 1591

29) దాస్ క్యాపిటల్ రచించినది ఎవరు?
జ : కార్ల్ మార్క్స్

30) డయోడును దేనికి ఉపయోగిస్తారు.?
జ : ఏసి విద్యుత్ ను డిసి విద్యుత్ గా మార్చడానికి

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →