BIKKI NEWS : Standard GK bits in Telugu part 197 – జీకే బిట్స్ యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఎస్ఎస్సీ, డీఎస్సీ, టెట్, బ్యాంకింగ్, రైల్వే, పోలీస్ ఉద్యోగాల కోసం డైలీ టాప్ జీకే బిట్స్ రౌండప్.
Standard GK bits in Telugu part 197
1) 1960 నాటి బ్రిటిష్ ఇండియాలో ముస్లిం లీగ్ ను ఎక్కడ స్థాపించారు.?
జ : ఢాకా
2) బార్డోలి సత్యాగ్రహాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏ సంవత్సరంలో నిర్వహించారు.?
జ : 1928
3) 1919లో జలియన్ వాలాబాగ్ మారణకాండ జరిగినప్పుడు భారత గవర్నర్ జనరల్
ఎవరు.?
జ : లార్డ్ చెమ్స్ ఫోర్డ్
4) నాఫ్తలిన్ మరియు డ్రై ఐస్ లు దేనికి ఉదాహరణలు.?
జ : ఉత్పతనము
5) ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవస్థాపకుడు ఎవరు.?
జ : డూప్లెక్స్
6) ఏప్రిల్ 21వ తేదీని సివిల్ సర్వీసెస్ డే గా నిర్వహిస్తారు. ఆరోజు ప్రత్యేకత ఏమిటి?
జ : సివిల్ సర్వీసుల మొదటి బ్యాచ్ ను ఉద్దేశించి సర్దార్ పటేల్ ప్రసంగించిన రోజు
7) భానుడు ఏ రాజు ఆస్థానంలోని కవి.?
జ : హర్షుడు
8);భారతీయ వీణ మరియు ఇరానియన్ తంబురా లను మేలవించి తయారుచేసిన సంగీత వాయిద్యం ఏది?
జ : సితార్
9) భారత రైల్వే ల కార్పోటీకరణ కు మొదటగా సిఫార్సు చేసిన కమిటీ ఏది .?
జ : రాకేష్, మోహన్ కమిటీ
10) మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో సాధించిన వృద్ధిరేటు ఎంత.?
జ : 3.6%
11) బొగ్గు మండించినప్పుడు వచ్చే పొగలు ఉండే వాసన లేని వాయువు ఏది .?
జ : కార్బన్ మోనాక్సైడ్
12) వజ్రములు వేటి యొక్క శుద్ధ స్పటికములు.?
జ : శుద్ధ కార్బన్
13) ఎండోస్కోప్ తో జీర్ణాశయ లోపలి భాగాలు పరీక్షిస్తారు. ఎండోస్కోప్ లోని ఫైబర్స్ ఎలాంటివి.?
జ : ఆప్టికల్ ఫైబర్స్
14) కాంతి వేగంతో పోల్చినప్పుడు రేడియో తరంగాల వేగము.?
జ : సమానము
15) సెమీ కండక్టర్ ను వేడి చేసినప్పుడు దాని యొక్క విద్యుత్ నిరోధకత.?
జ : తగ్గుతుంది
Standard GK bits in Telugu part 197
16) ఊసరవెల్లి రంగులు ఎందుకు మారుస్తుంది.?
జ : శత్రువుల నుండి రక్షణకు
17) ఒక వ్యక్తి లోని రక్త వర్గాన్ని నియంత్రించేది ఏది?
జ : జన్యువులు
18) మూత్రపిండం యొక్క విసర్జక భాగం ఏది?
జ : నెఫ్రాన్
19) మానవ రక్తం యొక్క పీహెచ్ విలువ ఎంత .?
జ : 7.35 నుండి 7.45
20) స్వైన్ ఫ్లూకు కారణమయ్యే వైరస్ ఏది.?
జ : హెచ్1ఎన్1
21) ఆంత్రాక్స్ వ్యాధి దేని వల్ల కలుగుతుంది.?
జ : బ్యాక్టీరియా
22) బర్డ్ ఫ్లూ వ్యాధికి కారణమయ్యే వైరస్ ఏది.?
జ : హెచ్ 5 ఎన్ 1
23) భారతదేశంలో మొట్టమొదటి ఉపాధి హామీ పథకం పేరు ఏమిటి?
జ : మహారాష్ట్ర ప్రభుత్వ ఉపాధి హామీ పథకం
24) దేశంలో ఎన్నిసార్లు ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించబడింది .?
జ : విధించలేదు
25) అతి తక్కువ కాలం రాష్ట్రపతిగా ఉన్న వ్యక్తి ఎవరు.?
జ : జాకీర్ హుస్సేన్
26) ఈశాన్య ప్రాంతాల అభివృద్ధికి ఎప్పటినుండి ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు.?
జ : 1973
27) భారతదేశ జనాభా పెరుగుదల రేటు ఏ శతాబ్దం నుంచి వరుసగా తగ్గుతూ వస్తుంది.?
జ : 1981 – 1991
28) భారతదేశంలోని శీతల ఎడారి ఏది.?
జ : లడక్ ఎడారి
29) మండల్ కమిషన్ గుర్తించిన వెనుకబడిన కులాల సంఖ్య ఎంత.?
జ : 743
30) ఎవరి సిఫార్సుల మేరకు అంతర్రాష్ట్ర కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది.?
జ : సర్కారియా కమిషన్

