Standard GK bits in Telugu part 195 – జీకే బిట్స్

Standard gk bits in telugu part 195

BIKKI NEWS : Standard GK bits in Telugu part 195 – జీకే బిట్స్

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Standard GK bits in Telugu part 195

1) చర్మ రంగుకు ప్రధాన కారణం.?
జ : మెలనో సైట్స్

2) గుడ్డు యొక్క సోనా పసుపు వర్ణంలో ఉండటానికి కారణం ఏమిటి?
జ : జాంథోపిల్స్

3) గుండెకు రక్తాన్ని సరఫరా చేసే దమ్మునుల పేరు ఏమిటి?
జ : కరోనరీ ధమనులు

4) ఈస్ట్ కిణ్వనము దేనికి ఉదాహరణ.?
జ : వాయు రహిత శ్వాసక్రియ

5) తీవ్రమైన వ్యాయామ సమయంలో ఒక వ్యక్తి రక్తంలో ఎక్కువ ఉత్పత్తి అవుతుంది.?
జ : లాక్టిక్ ఆమ్లము

6) కన్నీటిలో ఏ ఎంజైమ్ ఉంటుంది .?
జ : లైసోజైమ్

7) ద్వినామ నామీకరణం ప్రవేశపెట్టినది ఎవరు?
జ : కరోలస్ లిన్నేయస్

8) బయో డీజిల్ మొక్క అని దేనికి పేరు.?
జ : జట్రోపా కుర్యాస్

9) మొక్కలలో నీటిని వేళ్ళ నుండి ఆకులకు చేరవేసే అవి ఏది.?
జ : జైలమ్ (దారువు)

10) ‘ది ఆరిజిన్ ఆఫ్ స్పీసిస్’ పుస్తక రచయిత ఎవరు.?
జ : చార్లెస్ డార్విన్

11) అత్తిపత్తి మొక్కను ముట్టుకున్నప్పుడు జరిగే చలనం పేరు ఏమిటి?
జ : అనుకుంచిత చలనం

12) బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది.?
జ : కోల్‌కతా

13) భూమి ఉపరితలంపై భూకంప ఫలితంగా సంభవించే అత్యధిక విధువంసానికి ఈ భూకంప తరంగాలు కారణము.,?
జ : ఆర్ అండ్ ఎల్ తరంగాలు

14) భారత్ లో తుఫానులకు కారణమయ్యే అల్పపీడన ప్రదేశాలు సాధారణంగా ఎక్కడ ఉంటాయి?
జ : అండమాన్ అండ్ నికోబార్ దీవులు

15) భూకంపాలు వచ్చే అవకాశాలు గల ప్రాంతాలను ఇండియాలో ఎన్ని జోనులుగా విభజించారు.?
జ : 5

Standard GK bits in Telugu part 195

16) భారత రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితా అంశాన్ని ఏ రాజ్యాంగం నుండి స్వీకరించారు.?
జ : ఆస్ట్రేలియా రాజ్యాంగం

17) భారత రాజ్యాంగంలో రాష్ట్రపతి ఎన్నిక పద్ధతిని ఏ రాజ్యాంగం నుండి గ్రహించారు.?
జ : ఐర్లాండ్ రాజ్యాంగం

18) పెన్సిలిన్ అనే యాంటీబయోటిక్ ను దీని నుంచి సేకరిస్తారు.?
జ : ఫంగస్

19) చాక్లెట్లు ఆరోగ్యానికి హానికరం ఎందుకంటే.?
జ : అందులో అధిక మోతాదులో నికెల్ ఉంటుంది

20) తామర వ్యాధికి కారణమైన జీవి ఏది?
జ : మైక్రోస్ఫోరం

21) క్వాషీయార్కర్ వ్యాధికి కారణం ఏమిటి.?
జ : ప్రోటీన్ శక్తి లోపం

22);కేంద్ర ప్రభుత్వ ‘హృదయ్’ అనే పథకం దేనికి సంబంధించింది.?
జ : పట్టణాభివృద్ధి

23) భారతదేశంలో అతి ప్రాచీన భూ నిర్మాణం ఏది?
జ : దక్కన్ పీఠభూమి

24) ఆఫ్రికాలో ఎత్తైన పర్వతం పేరు ఏమిటి.?
జ : కిలిమంజారో పర్వతం

25) కలహరి ఎడారి ఉన్న ప్రాంతం ఏది?
జ : ఆఫ్రికా

26) సముద్రపు లోతును కొలిచే యూనిట్లు ఏమిటి.?
జ : పాథమ్స్

27) రాష్ట్రపతికి తన పదవీకాలంలో నేర విచారణ నుండి మినహాయింపు ఇచ్చే భారత రాజ్యాంగంలోని అధికరణ ఏది?
జ : ఆర్టికల్ 361

27);రక్తంలోని హిమోగ్లోబిన్ యొక్క ప్రధాన విధి ఏమిటి.?
జ : ఆక్సిజన్ సరఫరా

29) నాడీ కణంలో అత్యంత పొడవుగా ఉండే నాడీ తంతువు ఏది.?
జ : ఆక్సాన్

30) మానవ శరీరంలోని ఏ అవయవం పైత్య రసాన్ని ఉత్పత్తి చేస్తుంది.?
జ : కాలేయం

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →