BIKKI NEWS : Standard GK bits in Telugu part 198 – యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ, డీఎస్సీ, టెట్, బ్యాంకింగ్, రైల్వే, పోలీస్ ఉద్యోగాల కోసం డైలీ టాప్ జీకే బిట్స్.
Standard GK bits in Telugu part 198
1) ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయాదాయం దేనికి సమానం.?
జ : మార్కెట్ ధరలలో నికరజాతి ఉత్పత్తి – పరోక్షపు పన్నుల + సబ్సిడీలు
2) పరమవీరచక్ర పొందిన తొలి వ్యక్తి ఎవరు?
జ : మేజర్ సోమనాథ్ శర్మ
3) వ్యాస్ సమ్మాన్ అవార్డు ఏ రంగంలో ఇస్తారు.?
జ : సాహిత్యం
4) రామన్ మెగాసేసే అవార్డు అందుకున్న తొలి భారతీయుడు ఎవరు?
జ : వినోబాభావే
5) జాతీయ ఐక్యత దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : అక్టోబర్ 31
6) మహాభారతానికి గల మరొక పేరు.?
జ : జయ సంహిత
7) జైన మతంలో గల రెండు శాఖల పేర్లు ఏమిటి.?
జ : శ్వేతాంబర & దిగంబర
8) భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నిలిచిన మొదటి భారత మహిళ ఎవరు.?
జ : సరోజినీ నాయుడు
9) సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ స్థాపకుడు ఎవరు.?
జ : గోపాల కృష్ణ గోఖలే
10) ‘వేదాలకు తరలిపొండి’ అని కోరిన సాంఘిక సంస్కర్త ఎవరు.?
జ : దయానంద సరస్వతి
11) స్వతంత్ర ఉద్యమంలో గాంధీ శకం అని ఏ కాలాన్ని పిలుస్తారు.?
జ : 1920 – 1947
12) తాజ్ మహల్ రూపశిల్పి ఎవరు.?
జ : ఉస్తాద్ ఖలీల్ ఈసా
13) తమిళంలో రామాయణ రచించిన కవి ఎవరు.?
జ : కంబన్
14) ఢిల్లీ సుల్తాన్ లవి ఎన్ని రాజ్య వంశాలు.?
జ : ఐదు
15) భారతదేశానికి ఏ శతాబ్దంలో పేపర్ వచ్చింది.?
జ : 12వ శతాబ్దం
16) మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఎక్కడ జరిగింది.?
జ : లండన్
Standard GK bits in Telugu part 198
17) భారతదేశ మొదటి వార్తాపత్రిక ది బెంగాల్ గెజిట్ గా 1780లో వారపత్రికగా ప్రారంభించినది ఎవరు.?
జ : జేమ్స్ ఆగస్టన్ హిక్కీ
18) భారతదేశంలో గాంధీ తన మొదటి సత్యాగ్రహాన్ని చేపట్టిన చంపారణ్ (1917) ఏ రాష్ట్రంలో కలదు.?
జ : బీహార్
19);భారత పౌరులు పాటించాల్సిన ప్రాథమిక విధులు ఎన్ని.?
జ : 11
20) భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్మాత అని ఎవరిని అంటారు.?
జ : లార్డ్ రిప్పన్
21) నాన్ స్టిక్ వంట పాత్రల తయారీలో ఉపయోగించే పాలిమర్ ఏది?
జ : టెఫ్లాన్
22) భూభాగం & జనసంఖ్య ఆధారంగా భారతదేశంలో తెలంగాణ స్థానం ఎంత.?
జ : 12
23) మొక్కలు దేని ద్వారా నత్రజని గ్రహిస్తాయి.?
జ : వాయువు
24) భారతదేశంలో మొట్టమొదటిసారిగా వాణిజ్య మొబైల్ సేవలు అందుబాటులోకి తెచ్చిన సంస్థ ఏది.?
జ : బిఎస్ఎన్ఎల్
25) మోటుపల్లి అభయ శాసనాన్ని వేయించిన కాకతీయ రాజు ఎవరు.?
జ : గణపతి దేవుడు
26) 1952 ముల్కి ఉద్యమ కాలంలో జరిగిన సంఘటనల విచారణకై ఏర్పాటు చేసిన కమిటీ ఏది.?.
జ : జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిటీ
27) మేఘ మదన ప్రక్రియలో ఉపయోగించే రసాయనం ఏది.?
జ : సిల్వర్ అయోడైడ్
28);తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఏ సంవత్సరంలో విరమించబడింది .?
జ : 1951
29) గండిపేట చెరువుకు గల మరొక పేరు ఏమిటి.?
జ : ఉస్మాన్ సాగర్
30) హైదరాబాదులో ఏరోస్పేస్ పరిశ్రమ గల ప్రదేశం ఏది?
జ : ఆదిభట్ల
Also Read…
• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్

