BIKKI NEWS : Standard GK bits in Telugu part 206 – యూపీఎస్సీ , ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ, డీఎస్సీ, వంటి పరీక్షల కోసం టాప్ జీకే బిట్స్
Standard GK bits in Telugu part 206
1) సమద్రపు నీరు ఎంత శాతం ఉప్పు ను కలిగి ఉంటుంది.?
జ : 2.8%
2) బ్యాటరీలు తయారీలో ఉపయోగించే రసాయనం ఏది.?
జ : సల్ఫ్యూరిక్ ఆమ్లం
3) భారత అణుశాస్త్ర పితామహుడు ఎవరు.?
జ : హెచ్. జీ.బాబా
4) హైడ్రజన్ బాంబ్ ఏ సూత్రం మీద పని చేస్తోంది.?
జ : కేంద్రక సంలీనం
5) భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లను ఏ సంవత్సరంలో ఉరి తీశారు.?
జ : 1931
6) కాకతీయుల రాజ చిహ్నం ఏది.?
జ : వరాహం
7) నాసిక్ శాసనం ఎవరి విజయాలను, బిరుదులను వివరిస్తుంది.?
జ : గౌతమీ పుత్ర శాతకర్ణ
8) బ్రిటిష్ అధికారాన్ని భారత్ లో సుస్థిరం చేసిన ప్లాసీ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది.?
జ : 1757
9) ఎడారి మొక్కలలో కిరణజన్యసంయోగ క్రియ జరిపే భాగం ఏది.?
జ : కాండం
10) రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడే ప్రొత్రాంబిన్ వేటి ద్వారా విడుదల అవుతుంది.?
జ : రక్త పలకికలు
11) డా.సి. నారయణ రెడ్డి రచించిన ఏ కావ్యానికి జ్ఞానపీఠ్ అవార్డు వచ్చింది.?
జ : విశ్వంభర
12) వృక్ష శాస్త్ర పితామహుడు ఎవరు.?
జ : థియోప్రాస్టస్
13) జఠర రసంలో ఉండే ఆమ్లం ఏది.?
జ : హైడ్రో క్లోరిక్ ఆమ్లం
14) ప్రపంచ సైన్స్ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : నవంబర్ – 10
15) రోదసి యాత్రికునికి బాహ్య రోదసి ఎలా కనిపిస్తుంది.?
జ : నల్లగా
Standard GK bits in Telugu part 206
16) భారీ యంత్రాలలో కందెనగా దేనిని వాడతారు.?
జ : గ్రాఫైట్
17) రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడానికి ముందు కాకతీయులు ఎవరికి సామంతులు.?
జ : దేవగిరి యాదవులు
18) 1922లో స్థాపించబడిన స్వరాజ్ పార్టీ స్థాపకుడు ఎవరు.?
జ : చిత్తరంజన్ దాస్
19) భారత ఉపరాష్ట్రపతిని ఎవరు ఎన్నుకొంటారు.?
జ : లోక్ సభ మరియు రాజ్యసభ సభ్యులు ఉమ్మడిగా
20) భగవద్గీతను మొట్టమొదటిసారి ఆంగ్లంలోనికి అనువదించినది ఎవరు?
జ : చార్లెస్ విల్ కిన్స్
21) అసఫ్ జాహి వంశాన్ని స్థాపించినది ఎవరు.?
జ : నిజాం ఉల్ ముల్క్
22) ఏ శాసనం ప్రకారం మొదటి బేతరాజు కాకతీయుల ప్రధమ రాజుగా గుర్తించవచ్చు.?
జ : కాజీపేట శాసనం
23) జర్మనీ – పోలాండ్ దేశాల మధ్య సరిహద్దును రేఖను ఏమని పిలుస్తారు.?
జ : హిండెన్ వర్క్ లైన్
24) మానవ శరీరంలో, రక్తంలో క్యాల్షియం పాస్ఫేట్ ను క్రమబద్ధం చేసే హార్మోన్ ఏది?
జ : పారా థైరాయిడ్ హార్మోన్
25) మానవులలో శుక్రకణము అండాన్ని ఫలదీకరణం చెందించే భాగం ఏది?
జ: పాలోపియన్ నాళము
26) ఎర్ర రక్త కణాలు లేని జీవి ఏది.?
జ : వానపాము
27) వేదాలకు మరలండి’ అని పిలుపు ఇచ్చినది ఎవరు
జ : దయానంద సరస్వతి
28) జాతీయ చిహ్నాన్ని భారత ప్రభుత్వం ఆమోదించిన తేదీ ఏది.?
జ : జనవరి – 26 – 1950
29) రక్తంలో ఆక్సిజన్ తగ్గినట్లయితే శ్వాస రేటు ఏమవుతుంది.?
జ : ఎలాంటి మార్పు చెందదు
30) “శక సంవత్సరం” శకం ప్రారంభమైన సంవత్సరం ఏది.
జ : 78 AD

