BIKKI NEWS : Standard GK bits in Telugu part 205 – యూపీఎస్సీ ఏపీపీఎస్సీ టీజీపీఎస్సీ ఎస్‌ఎస్‌సీ డీఎస్సీ వంటి పరీక్షల కోసం టాప్ జీకే బిట్స్
Standard GK bits in Telugu part 205
1) మహాయాన బౌద్ధ మతాన్ని పోషించిన రాజు ఎవరు.?
జ : కనిష్కడు
2) మహా బలి పురమును నిర్మించినది ఎవరు.?
జ : పల్లవులు
3) విద్యుత్ బల్బు లోపల ఉండే వాయువు ఏది.?
జ : నైట్రోజన్ / ఆర్గాన్/ నియాన్
4) బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం స్థాపకుడు ఎవరు.?
జ : మదన్ మోహన్ మాలవ్య
5) శక’ కేలండర్ ను భారతదేశం ఎప్పటినుండి అధికారిక కేలండర్ గా గుర్తించింది.?
జ : 1957 – మార్చి – 22
6) నెమలి ని జాతీయ పక్షి గా ఎప్పటినుండి భారతదేశం గుర్తించింది.?
జ : 1963 – ఫిబ్రవరి – 01
7) గంగా నది ని జాతీయ నదిగా భారతదేశం ఎప్పుడు గుర్తించింది.?
జ : 2008 – నవంబర్ – 04
8) జాతీయ వారసత్వ జంతువుగా ఏనుగును భారతదేశం ఎప్పుడు గుర్తించింది.?
జ : 2010 – అక్టోబర్ – 22
9) మేఘలయా లో అతిపెద్ద గిరిజన తెగ ఏది.?
జ : ఖాసీ
10) ఉజ్జయిని కుంభమేళా ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు.?
జ : మధ్యప్రదేశ్
11) ప్రపంచ హిందీ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు.?
జ: జనవరి – 10
12) అంతర్జాతీయ బ్రెయిలీ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు.?
జ : జనవరి – 04
13) సమద్రపు “రెయిన్ ఫారెస్ట్” లు అని వేటిని పిలుస్తారు.?
జ : కోరల్ రీప్స్
14) అత్యధికంగా కాఫీ ని పండించే రాష్ట్రం ఏది.?
జ : కర్ణాటక
15) అండమాన్ నికోబర్ దీవులు ఎన్ని దీవుల సముదాయం.?
జ : 572
16) దిబాంగ్ వైల్డ్ లైఫ్ శాంక్చుయరి ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : అరుణాచల్ ప్రదేశ్
Standard GK bits in Telugu part 205
17) ప్రజాకవి కాళోజీ నారాయణ రావు తొలి పురష్కార గ్రహీత ఎవరు.?
జ : ఆమ్మంగి వేణుగోపాల్
18) వరంగల్ నగర నిర్మాత ఎవరు.?
జ : కాకతీయ ప్రోలరాజు
19) భీముని జలపాతం ఏ జిల్లాలో ఉంది.?
జ : వరంగల్
20) భూకేంద్రం వద్ద గురుత్వాకర్షణ విలువ ఎంత.?
జ : శూన్యం
21) తెల్లని కాంతి ఎన్ని రంగుల సముదాయం.?
జ : 7 రంగుల
22) విటమిన్ బి7 యొక్క రసాయన నామం ఏమిటి.?
జ : బయోటిన్
23) ప్రథమ చికిత్స కు ఆధ్యుడు ఎవరు.?
జ : ఇస్మార్క్
24) ప్రసిద్ధి చెందిన జోగ్ జలపాతం ఏ నదిపై ఉంది.?
జ : శరావతి
25) రాజ్యాంగ పరిషత్ కమిటీలలో అతిపెద్ద కమిటీ ఏది.?
జ : సలహ సంఘం
26) గోల్డెన్ ఫైబర్ అని దేనికి పేరు.?
జ : జనుము
27) కీటకాల అధ్యయన శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు.?
జ : ఎంటమాలజీ
28) సైనికులకు వృద్ధాప్య పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టిన రాజు ఎవరు.?
జ : బాల్బన్
29) వృషాదీప శతకం రచించినది ఎవరు.?
జ : పాల్కురికి సోమనాథుడు
30) జాతీయ ప్రతిజ్ఞ ను భారతదేశం ఎప్పుడు అధికారికంగా గుర్తించింది.?జ : 1965 – జనవరి – 26

