Standard GK bits in Telugu part 208 – జీకే బిట్స్

Standard gk bits in telugu part 208

BIKKI NEWS : Standard GK bits in Telugu part 208 – యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ, డీఎస్సీ, టెట్, బ్యాంకింగ్, రైల్వే, పోలీస్ ఉద్యోగాల కోసం డైలీ టాప్ జీకే బిట్స్.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Standard GK bits in Telugu part 208

1) జాతీయ గ్రామీణ అభివృద్ధి సంస్థ ఎక్కడ ఉంది.?
జ : హైదరాబాద్

2) స్వేచ్ఛ సమానత్వం ఐకమత్యం అనే భావనకు ఏ విప్లవం ఆదర్శం.?
జ : ఫ్రెంచ్ విప్లవం

3) తెలంగాణ లో ఉన్న గన్ పార్క్ అంటే ఏమిటి.?
జ : తెలంగాణ అమరవీరుల స్తూపం

4) సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలలో లాఠీ దెబ్బలు తిని మరణించిన స్వాతంత్ర సమరయోధుడు ఎవరు.?
జ : లాలా లజపతి రాయ్

5) కాకతీయ రాజ్య వ్యవస్థాపకుడు ఎవరు.?
జ : మొదటి భేతరాజు

6) బులంధర్ దర్వాజా ఏ పట్టణంలో ఉంది.?
జ : పతేఫూర్ సిక్రీ

7) 1942లో ఆజాద్ హిందూ ఫౌజ్ (ఇండియన్ నేషనల్ ఆర్మీ) ని ఎవరు స్థాపించారు.?
జ : సుభాష్ చంద్రబోస్

8) చౌరీచౌరా సంఘటన ఏ సంవత్సరంలో జరిగింది.?
జ : 1922

9) ఆకాశం నీలిరంగులో కనిపించడానికి కారణం.?
జ : కాంతి పరిక్షేపణం

10) జంతువులలో పిండి పదార్థం ఏ రూపంలో నిల్వ ఉంటుంది.?
జ : గ్లైకోజెన్

11) ధ్వనిని కొలిచే యూనిట్ ఏమిటి.?
జ : డెసిబుల్స్

12) సూర్యాస్తమయ సమయంలో సూర్యుడు ఎర్రగా ఎందుకు కనిపిస్తాడు.?
జ : కాంతి వక్రీభవనం కారణంగా

13) కృత్రిమ రేడియోధార్మికతను కనుగొన్నది ఎవరు.?
జ ; మేడం క్యూరీ

14) కిడ్నీలలో రాళ్ళ కరిగించుటకు ఉపయోగించే ధ్వనులు.?
జ : అతిధ్వనులు

15) ధ్వని తరంగాలను విద్యుత్ తరంగాలుగా మార్చే పరికరం ఏది.?
జ : స్టెతస్కోప్

Standard GK bits in Telugu part 208

16) ధ్వని తీవ్రతకు పరిమాణం.?
జ : డెసిబుల్స్

17) రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్ ను ఎప్పుడు స్థాపించారు.?
జ : 1901

18) కన్హా నేషనల్ పార్క్ ఏ పర్వత శ్రేణుల్లో ఉంది.?
జ : సాత్పుర పర్వత శ్రేణులు

19) దండి మార్చ్ లో పాల్గొన్న ఏకైక ఆంధ్రుడు ఎవరు.?
జ : ఎర్నేని సుబ్రహ్మణ్యం

20) మహాత్మ గాంధీ అధ్యక్షత వహించిన కాంగ్రెస్ సమావేశం ఏది.?
జ : బెల్గాం సమావేశం

21) భారతదేశంలో గాంధీజీ చేసిన మొట్టమొదటి ఉద్యమం ఏది.?
జ : చంపారన్ సత్యాగ్రహం

22) గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి భారత్ వచ్చిన సంవత్సరం ఏది.?
జ : 1915

23) గాంధీజీని అర్ధ నగ్న ఫకీర్ అన్నది ఎవరు.?
జ : విన్‌స్టన్ చర్చిల్

24) టాల్ స్థాయ్ కి చెందిన ఏ గ్రంథం మహాత్మా గాంధీని తీవ్రంగా ప్రభావితం చేసింది.?
జ : ది కింగ్ డమ్ ఆఫ్ ఈజ్ గాడ్ విత్ ఇన్ యూ

25) పూనా ఒడంబడిక ఎవరెవరి మధ్య జరిగింది.?
జ : అంబేద్కర్ – గాంధీ

26) చూయింగ్ గమ్ ను మొక్క యొక్క ఏ భాగం నుండి ఉత్పత్తి చేస్తారు.?
జ : లేటెక్స్

27) కృత్రిమ మూత్రపిండంను ఎవరు కనుగొన్నారు.?
జ : విలియం జే. కాప్

28) జన్యుపర మూత్ర వ్యాధి ఏది.?
జ : అల్కాప్టోన్యురియా

29) కాఫీ రుచి, వాసనను పెంచేది ఏది.?
జ : చికోరియా

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.comబిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →