STANDARD GK BITS IN TELUGU PART -105 – జీకే బిట్స్

STANDARD GK BITS PART 105

BIKKI NEWS (FEB. 23) : STANDARD GK BITS IN TELUGU PART – 105. పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ స్టాండర్డ్ జీకే బిట్స్. (Free online tests)

STANDARD GK BITS IN TELUGU PART – 105

1) ఇండియన్ మాకియావెల్లి అని ఎవరిని పిలుస్తారు.?
జ : కౌటిల్యుడు

2) అశోకుడు శాసనాల మీద కనిపించే భాష ఏది?
జ : ప్రాకృతం, గ్రీక్, అరబిక్

3) భారత దేశంలో మొదటి సంస్కృత శాసనం ఏది.?
జ : జునాఘడ్ శాసనం

4) అశోకుడు కళింగ యుద్ధం చేసిన సంవత్సరం ఏది.?
జ : క్రీ.పూ. 261

5) దేవనాంప్రియ, ప్రియదర్శి అనే బిరుదులు గల మౌర్య రాజు ఎవరు.?
జ : అశోకుడు

6) తన శాసనాలు ద్వారా ప్రజలతో నేరుగా సంభాషించిన మొదటి భారత చక్రవర్తి ఎవరు.?
జ : ఆశోకుడు

7) అశోకుడు శాసనాల్లో చెప్పిన కేరళ పుత్రులు ఎవరు.?
జ : చేరులు

8) మౌర్య వంశంలో చివరి పాలకుడు ఎవరు.?
జ : బృహద్రుదుడు

9) తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాల పట్టణం అని దేనికి పేరు.?
జ :- అలంపూర్‌

10) కొండగట్టు ఆలయాన్ని నిర్మించినది ఎవరు.?
జ :- మొదటి సింగమ సంజీవుడు

11) కేంద్ర ప్రభుత్వం ఏ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం వేర్వేరుగా జాతీయ షెడ్యూల్డ్‌ తెగల, కులాల కమిషన్లను రూపొందించింది?
జ :- 89వ రాజ్యాంగ సవరణ చట్టం

12) కేంద్ర ప్రభుత్వం రాజేందర్‌ సింగ్‌ సచార్‌ కమిటీని ఏ అంశంపై ఏర్పాటు చేసింది?
జ :- ముస్లింల స్థితిగతులను పరిశీలించడానికి

13) భారత రాజ్యాంగంలో ఆర్థిక బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ వాటిని ఎక్కడ పొందుపరిచారు?
జ : సమానత్వపు హక్కులో

14) విద్యుత్ ఫ్యూజ్ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది.?
జ : జౌల్ ఫలితం

15) ఘటాలు రసాయన శక్తిని ఏ శక్తిగా మారుస్తాయి.?
జ : విద్యుత్ శక్తి

16) స్వచ్ఛమైన నీరు విద్యుత్ పరంగా ఏ విధంగా పనిచేస్తుంది.?
జ : విద్యుత్ బంధకం

17) రజాకార్లు హత్య చేసిన సోయబుల్లా ఖాన్ ఏ పత్రిక సంపాదకుడు.?
జ : ఇమ్రోజ్

18) భారతదేశంలో మొట్టమొదటి బయోగ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించారు.?
జ : జల్‌భారీ – పంజాబ్

19) దేశంలో సముద్ర తరంగాల ద్వారా విద్యుత్ ఉత్పత్తికి అనుకూలంగా ఉన్న రాష్ట్రం.?
జ : గుజరాత్

20) సాంప్రదాయేతర ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు.?
జ : 1992

21) గ్రాండ్ కమాండర్ స్టార్ ఆఫ్ ఇండియా బిరుదును బ్రిటిష్ వారి నుండి పొందిన తొలి నిజాం రాజు ఎవరు.?
జ : అఫ్జల్ ఉద్దౌలా

22) ఉస్మాన్ సాగర్ కు మరో పేరు ఏమిటి.?
జ : గండిపేట చెరువు

23) అనంతగిరి కొండల మధ్య నుండి ప్రారంభమయ్యే నది ఏది.?
జ : మూసి నది

24) హైదరాబాద్ సాలార్ జంగ్ మ్యూజియం ని ఎవరు స్థాపించారు.?
జ : మీరు ఉస్మాన్ అలీ ఖాన్

25) మొదటి సాలార్ జంగ్ అసలు పేరు ఏమిటి.?
జ : తురాభ్ ఆలీఖాన్

26) రక్త పలికికల సంఖ్య తక్కువగా ఉంటే వచ్చే వ్యాధి.?
జ : డెంగ్యూ

27) బ్లడ్ బ్యాంకులలో రక్తాన్ని ఎన్ని రోజులపాటు నిల్వ చేస్తారు.?
జ : 42 రోజులు

28) ఎర్ర రక్త కణాల నాశనం ప్రక్రియను ఏమని అంటారు.?
జ : ఎరోత్రోపాయిసిస్

29) తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న గిరిపోషణ కార్యక్రమం లక్ష్యం?
జ : ఆదిమ గిరిజన జాతులకు చెందిన బాలింతలు, శిశువులకు పౌష్టికాహారాన్ని అందించండం

30) తెలంగాణలో గిరిజన రైతులకు ప్రయోజనం కల్పిస్తున్న కార్యక్రమం?
జ : సీఎం గిరివికాసం

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of BIKKI NEWS

About BIKKI NEWS

"A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by BIKKI NEWS →