BIKKI NEWS (OCT. 21) : staff assistant jobs in Telangana cooperative banks. తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటివ్ ఎఫెక్స్ బ్యాంక్ పరిధిలోని జిల్లా కో ఆపరేటివ్ బ్యాంక్ లలో భారీగా స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
staff assistant jobs in Telangana cooperative banks
పోస్టు వివరాలు : ఆఫీస్ అసిస్టెంట్ 225
జిల్లాల వారీగా ఖాళీల వివరాలు :
- హైదరాబాద్ – 32
- కరీంనగర్ – 43
- ఖమ్మం – 99
- మహబూబ్ నగర్ – 09
- మెదక్ – 21
- వరంగల్ – 21
దరఖాస్తు విధానం, గడువు : ఆన్లైన్ ద్వారా అక్టోబర్ 18 నుంచి నవంబర్ 06 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు : ఏదేని బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఆన్లైన్ పరీక్ష : డిసెంబర్ నెలలో నిర్వహించే అవకాశం ఉంది. తేదీ తర్వాత ప్రకటిస్తారు.
ఎంపిక విధానం : ఆన్లైన్ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
వయోపరిమితి : 18 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. (రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది.)
దరఖాస్తు ఫీజు : 1000/- (ST, SC, PC, ExSM – 500/-)
పరీక్ష విధానం : 120 నిమిషాల్లో 160 మార్కులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతిలో నిర్వహిస్తారు.
- జనరల్ ఫైనాన్షియల్ ఎవేర్నెస్ : 30
- ఎవేర్నస్ ఆన్ క్రెడిట్ కోఆపరేటీవ్స్ – 10
- ఇంగ్లీష్ లాంగ్వేజ్ – 40
- రీజనింగ్ ఎబిలిటీ – 40
- న్యుమరికల్ ఎబిలిటీ – 40
APPLY HERE
వెబ్సైట్ : https://tgcab.bank.in/careers/dccbs
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
