Tg police jobs application dates and fee

Telangana police jobs application dates – 7437 పోలీస్ ఉద్యోగాలు

BIKKI NEWS (August 02) : Telangana police jobs application dates 2026. తెలంగాణ హోం శాఖలో 7,437 పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై, ఏఎస్ఐ పోస్టుల భర్తీ కోసం నాలుగు నోటిఫికేషన్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Telangana police jobs application dates 2026

ఈ నోటిఫికేషన్ లకు సంబంధించి అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 9వ తేదీ వరకు స్వీకరించనున్నట్లు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ప్రకటించింది.

అధికారిక వెబ్సైట్ లో సూచించిన ఫార్మాట్ లోనే దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా సమర్పించాల్సి ఉంటుందని రిక్రూట్మెంట్ బోర్డ్ స్పష్టం చేసింది.

దరఖాస్తు ఫీజు వివరాలు

ఎస్ఐ తత్వమాన పోస్టులకు 1500/- రూపాయలుగా నిర్ణయించారు. ఎస్సీ ఎస్టీలకు 750/- రూపాయలు.

కానిస్టేబుల్, సమాన పోస్టులకు 1200/- రూపాయలుగా నిర్ణయించారు ఎస్సీ ఎస్టీలకు 600/- రూపాయలు.

వెబ్సైట్ : https://www.tgprb.in/

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →