Leave - నవంబర్ 11న ప్రత్యేక సెలవు - bikki news

LEAVE – నవంబర్ 11న ప్రత్యేక సెలవు

BIKKI NEWS (OCT. 22) : Special casual leave on 11th November. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో అక్కడ ఓటు హక్కు ఉన్న ఉద్యోగులకు ప్రత్యేక సెలవును ప్రకటిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.

Special casual leave on 11th November

రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులుగా ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో ఓటు ఉన్నవారికి ప్రత్యేక సెలవును ప్రకటించారు.

అలాగే నవంబర్ 11న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ సిఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →