Tet - టీచర్లకు ఆన్ డ్యూటీ ఇవ్వాలని వినతి - bikki news

TET – టీచర్లకు ఆన్ డ్యూటీ ఇవ్వాలని వినతి

BIKKI NEWS (DEC. 28) : Requesting for on duty for teachers to write TET exam. తెలంగాణ టెట్ 2026 పరీక్షలు రాసే ఇన్ సర్వీస్ టీచర్లకు ఆన్ డ్యూటీ వెసులుబాటు కల్పించాలని విద్యా శాఖకు పలు ఉపాధ్యాయ వర్గాలు వినతి పత్రాలు సమర్పించాయి.

Requesting for on duty for teachers to write TET exam

అలాగే కొంతమందికి సొంత జిల్లాలో, చుట్టుపక్కల జిల్లాల్లో కాకుండా సుదూర జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారని… కావున పరీక్షలు రాసే టీచర్లకు పరీక్ష రోజు, ప్రయాణం రోజు ఆన్ డ్యూటీ కల్పించాలని కోరారు.

దీనిపై విద్యాశాఖ తగు నిర్ణయం తీసుకుంటుందని ఉపాధ్యాయ వర్గాలు ఎదురుచూస్తున్నాయి.

టెట్ పరీక్షలు జనవరి 3 నుండి 20వ తేదీ వరకు రోజుకు రెండు సెషన్స్ చొప్పున నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఎ
ఇందుకు సంబంధించి హాల్ టికెట్లను విడుదల చేశారు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →