BIKKI NEWS (NOV. 13) : Rationalization of schools non teaching staff. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బందిని హేతుబద్ధీకరించాలని పాఠశాల లేక డైరెక్టర్ నవీన్ నికోలస్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు హేతుబద్దీకరణకు సంబంధించి చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత జిల్లా కలెక్టర్లకు లేక రాయనున్నట్లు సమాచారం.
Rationalization of schools non teaching staff.
రాష్ట్రవ్యాప్తంగా 26 వేల ప్రభుత్వ పాఠశాలలో ఉండగా నాన్ టీచింగ్ సిబ్బంది కేవలం 4,164 మంది మాత్రమే ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి.
- సీనియర్ అసిస్టెంట్ – 31
- జూనియర్ అసిస్టెంట్ – 1174
- రికార్డు అసిస్టెంట్ – 900
- అటెండర్ – 2036
- స్వీపర్లు – 31
ఇద్దరు ముగ్గురు ఒకే పాఠశాలలో పనిచేస్తున్న నేపథ్యంలో వారిని సిబ్బంది లేని పాఠశాలలకు హేతుబద్దీకరించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టనున్నారు.
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
