- BIKKI NEWS : 23-01-2026
PROMOTIONS OF DEGREE LECTURERS AS ASSOCIATE PROFESSORS. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో డిగ్రీ లెక్చరర్లుగా పనిచేస్తున్న 14 మందికి సీనియారిటీ ఆధారంగా అసోసియేట్ ప్రొఫెసర్లగా పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
PROMOTIONS OF DEGREE LECTURERS AS ASSOCIATE PROFESSORS
14 సంవత్సరాల బోధన, పరిశోధన అనుభవాన్ని ఆధారంగా చేసుకుని మెరిట్ ఆధారంగా పదోన్నతులు కల్పించారు.
మల్టీ జోన్ 1 లో 50 మందికి, మల్టీ జోన్ 2లో 54 మందికి పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
