- BIKKI NEWS : 22-01-2026
Principals retirement in government junior Colleges 2026. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విధులు నిర్వహిస్తున్న 49 మంది ప్రిన్సిపాల్ డిసెంబర్ 31 2026 వరకు రిటైర్మెంట్ కానున్నారు.
Principals retirement in government junior Colleges 2026
పదవి విరమణ వయస్సు 61 సంవత్సరాలు నిండనుండడంతో వీరు రిటైర్మెంట్ కానున్నారు.
వీరి స్థానాల్లో కళాశాలలో సీనియర్, ఎలిజిబుల్ లెక్చరర్ కు FAC గా బాధ్యతలను అప్పగించాలని జిల్లా విద్యాధికారులకు ఇంటర్మీడియట్ బోర్డ్ డైరెక్టర్ ఉత్తర్వులలో పేర్కొన్నారు.
జూనియర్ లెక్చరర్స్ నుంచి ప్రిన్సిపాల్ లుగా పదోన్నతుల కొరకు డీపీసీ ఏర్పాటు కాబడి ఉన్న నేపథ్యంలో త్వరలోనే జేఎల్స్ కు ప్రిన్సిపాల్ లుగా పదోన్నతులు దక్కే అవకాశం ఉంది.
Table of Contents
- Today Gold Rate September 29th 2026 – మళ్ళీ భారీగా తగ్గిన బంగారం ధర
- Crop Insurance – యాసంగికి ముందు పంటల బీమా.. రైతులకు ప్రభుత్వం గుడ్న్యూస్
- Rajiv Yuva Vikasam – నవంబరులో రాజీవ్ యువ వికాసం.. విద్యార్థుల ఖాతాల్లో రూ.450 కోట్ల బోధన ఫీజులు
- Assam Rifles Recruitment 2026: 354 టెక్నికల్, ట్రేడ్స్మన్ ఉద్యోగాలు
- Standard GK bits in Telugu part 179 – జీకే బిట్స్

