Nhrc orders for sanction of retirement employees benifits

NHRC – రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలపై 8 వారాల్లోగా చర్యలు తీసుకోండి

BIKKI NEWS (JAN. 07) : NHRC ORDERS FOR SANCTION OF RETIREMENT EMPLOYEES BENIFITS. తెలంగాణలో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్, గ్రాట్యుటీ, ఇతర బకాయిల చెల్లింపు అంశంపై 8 వారాల్లోగా తగిన చర్యలు తీసుకుని నివేదిక ఇవ్వాలని సీఎస్ కుశజాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.

NHRC ORDERS FOR SANCTION OF RETIREMENT EMPLOYEES BENIFITS

డిసెంబర్, 2023 నుంచి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు దాదాపు రూ.8,200 కోట్ల మేర బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని, దీనివల్ల వృద్ధాప్యంలో వారు ఇబ్బందులు పడుతున్నారని సామాజిక కార్యకర్త 2025, అక్టోబర్లో NHRC లో ఫిర్యాదు చేశారు.

ఈ అంశాన్ని విచారణకు స్వీకరించిన కమిషన్ బకాయిల అంశంపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →