BIKKI NEWS (MAR. 10) : Nalgonda district contract jobs notification 2026. నల్గొండ ప్రభుత్వ మెడికల్ కళాశాల మరియు హాస్పిటల్ నందు ఖాళీగా ఉన్న 62 బోధన సిబ్బంది పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదలయింది. ఈ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనున్నారు.
Nalgonda district contract jobs notification 2026.
ఖాళీల వివరాలు
ప్రొఫెసర్- 01
అసోసియేట్ ప్రొఫెసర్ -15
అసిస్టెంట్ ప్రొఫెసర్ -32
ట్యూటర్-14
అర్హతలు : అభ్యర్థులు ఎండీ, ఎంఎస్, డీఎన్బీ కలిగి ఉండాలి. తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి.
వయోపరిమితి అభ్యర్థులు 69 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి
వేతనం :
ప్రొఫెసర్- 1,90,000/-
అసోసియేట్ ప్రొఫెసర్ – 1,50,000/-
అసిస్టెంట్ ప్రొఫెసర్ – 1,25,000/-
ట్యూటర్- 55,000/-
Also Read…
• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్
ఇంటర్వ్యూ తేదీ : అర్హత కలిగిన అభ్యర్థులు మార్చి 16 ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2.00 గంటల లోపు ఇంటర్వ్యూలకు ప్రత్యక్షంగా ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావలసి ఉంటుంది.
చిరునామా : ప్రిన్సిపాల్ ఛాంబర్, ప్రభుత్వ మెడికల్ కళాశాల మ, నల్గొండ.
అధికారిక వెబ్సైట్ : NMC WEBSITE
- Canara Bank Recruitment 2026 : కెనరా బ్యాంక్లో 3,500 అప్రెంటిస్ ఉద్యోగాలు
- Today Gold Rate September 29th 2026 – మళ్ళీ భారీగా తగ్గిన బంగారం ధర
- Crop Insurance – యాసంగికి ముందు పంటల బీమా.. రైతులకు ప్రభుత్వం గుడ్న్యూస్
- Rajiv Yuva Vikasam – నవంబరులో రాజీవ్ యువ వికాసం.. విద్యార్థుల ఖాతాల్లో రూ.450 కోట్ల బోధన ఫీజులు
- Assam Rifles Recruitment 2026: 354 టెక్నికల్, ట్రేడ్స్మన్ ఉద్యోగాలు

