BIKKI NEWS (APRIL 15) : Telangana model school hall tickets 2026 download link. తెలంగాణ మోడల్ స్కూల్ లలో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షల హాల్ టికెట్లను విద్యాశాఖ విడుదల చేసింది. కింద ఇవ్వబడిన లింకుల ద్వారా నేరుగా విద్యార్థులు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Telangana model school hall tickets 2026 download link
6వ తరగతి ప్రవేశాలు మరియు ఏడు నుండి పదో తరగతి వరకు బ్యాక్లాగ్ సీట్ల భర్తీ కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లు విడుదలయ్యాయి.
ఏప్రిల్ 19వ తేదీన ఉదయం 10 గంటల నుండి 10 గంటల వరకు ఆరవ తరగతి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
మధ్యాహ్నం 2.00 గంటల నుండి 4.00 గంటల వరకు ఏడు నుండి పదవ తరగతి బ్యాక్లాగ్ సీట్లకు సంబంధించిన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే.
విద్యార్థులు క్యాండిడేట్ ఐడి లేదా క్యాండిడేట్ పేరు లేదా మొబైల్ నెంబర్ తో పాటు పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయడం ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
TG MODEL SCHOOL 6th CLASS EXAM HALL TICKETS 2026
TG MODEL SCHOOL 7th to 10th BACKLOG SEATS EXAK HALL TICKETS

