Mi vs kkr - ముంబై 14 ఏళ్ల తర్వాత తొలి మ్యాచ్ విజయం - bikki news

MI vs KKR – ముంబై 14 ఏళ్ల తర్వాత తొలి మ్యాచ్ విజయం

BIKKI NEWS (MAR. 29) : MI vs KKR – MUMBAI indians won against KKR. ఐపీఎల్ 2020 ఆరులో భాగంగా ఈరోజు ముంబై ఇండియన్స్ కోల్కతా నైట్ రైడర్స్ మద్యం జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

MI vs KKR – MUMBAI indians won against KKR

221 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ జట్టు రోహిత్ శర్మ(78) రికెల్టన్ (81) రాణించడంతో సునాయాసంగా 19.1 ఓవర్ లలో విజయాన్ని సాధించారు.

ఐపీఎల్ తొలి మ్యాచ్ లో నెగ్గడం ముంబై ఇండియన్స్ కు 2012 తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ జుట్టుకు కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాట్స్మెన్ భారీ టార్గెట్ ను విధించారు.

కెప్టెన్ రహానే (67), ఆర్. రఘువంశి (51), అలెన్ (31), రింకూ సింగ్ (33) రాణించి నిర్ణీత 20 ఓవర్ లలో 220/4 పరుగులు సాధించారు.

ముంబై ఇండియన్స్ బౌలర్ లలో శార్దుల్ ఠాకూర్ 3, హార్దిక్ పాండ్యా ఒక్క వికెట్ తీశారు.

సంక్షిప్త స్కోర్ :
  • KKR : 220/4 (20 OVERS)
  • MI : 221/4 (19.1 OVERS)
Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →