BIKKI NEWS (NOV. 13) : International TB report 2024 by WHO. ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన అంతర్జాతీయ క్షయ నివేదిక 2024 ప్రకారం భారతదేశంలోనే అత్యధిక క్షయ మరణాలు సంభవించాయి.
International TB report 2024 by WHO
2024 లో ప్రపంచ వ్యాప్తంగా క్షయ కారణంగా చనిపోయిన వారిలో 28% మంది భారతీయులే కావడం దురదృష్టం.
ప్రపంచ వ్యాప్తంగా 2024లో 83 లక్షల మందికి క్షయ సోకింది.
2024లో క్షయ కారణంగా ప్రపంచవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 12.5 లక్షలు. 2023 లో మరణాల సంఖ్య 12.3 లక్షలు.
నూతన క్షయ కేసులు 20024లో బంగ్లాదేశ్ లో అత్యధికంగా నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.
క్షయ కారణంగా అత్యదిక మరణాలు సంభవించిన దేశాలు. ప్రపంచంలో 67% కేసులు ఈ ఎనిమిది దేశాలలోనే నమోదు కావడం విశేషం
1) భారత్
2) ఇండోనేషియా
3) ఫిలిప్పీన్స్
4) చైనా
5) పాకిస్తాన్
6) నైజీరియా
7) కాంగో
8) బంగ్లాదేశ్
- Yadadri district Anganwadi jobs notification – యాదాద్రి భువనగిరి జిల్లాలో 79 అంగన్వాడి జాబ్స్
- Today Gold Rate July 27th 2026 – పెరిగిన బంగారం ధర
- Today top news in Telugu July 27th 2026 – నేటి ప్రధాన వార్తలు
- Daily GK Bits in Telugu part 157 – జనరల్ నాలెడ్జ్
- France vs SPAIN : FIFA Live updates – ఫైనల్ కు చేరుకున్న స్పెయిన్
