- BIKKI NEWS : 01-02-2026
Important days list in february month. ఫిబ్రవరి నెల ముఖ్య దినోత్సవాల జాబితాను పోటీ పరీక్షల నేపథ్యంలో చూద్దాం.…
IMPORTANT DAYS LIST IN FEBRUARY MONTH
ఫిబ్రవరి 1
ఇండియన్ కోస్ట్ గార్డ్ డే
ఫిబ్రవరి 2
ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం
ఫిబ్రవరి 4
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం,
మానవ సోదరుల అంతర్జాతీయ దినోత్సవం
ఫిబ్రవరి 8
అంతర్జాతీయ మూర్ఛ దినం
ఫిబ్రవరి 9
సురక్షితమైన ఇంటర్నెట్ డే
ఫిబ్రవరి 10
ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవం,
జాతీయ నులిపురుగుల దినోత్సవం
ఫిబ్రవరి 11
సైన్స్‌లో బాలికలు మరియు మహిళల దినోత్సవం,
ప్రపంచ యునాని దినోత్సవం
ఫిబ్రవరి 12
జాతీయ ఉత్పాదకత దినోత్సవం
ఫిబ్రవరి 13
ప్రపంచ రేడియో దినోత్సవం,
ప్రపంచ మహిళా దినోత్సవం
ఫిబ్రవరి 15
అంతర్జాతీయ బాల్య క్యాన్సర్ దినోత్సవం
ఫిబ్రవరి 20
ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం,
ప్రపంచ పాంగోలిన్ దినోత్సవం
ఫిబ్రవరి 21
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
ఫిబ్రవరి 22
ప్రపంచ ఆలోచనా దినోత్సవం
ఫిబ్రవరి 24
సెంట్రల్ ఎక్సైజ్ డే
ఫిబ్రవరి 27
ప్రపంచ NGO దినోత్సవం,
జాతీయ ప్రోటీన్ దినోత్సవం
ఫిబ్రవరి 28
జాతీయ సైన్స్ దినోత్సవం,
అరుదైన వ్యాధుల దినోత్సవం.
- Telangana cabinet decisions – తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
