BIKKI NEWS (SEP. 16) : IAS TRANSFERS IN TELANGANA. తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
IAS TRANSFERS IN TELANGANA
హైదరాబాద్ మెట్రోరైల్ ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్ నియమించింది.
ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్‌గా శృతి ఓజాకు భాద్యతలు అప్పగించారు.
సోషల్ వెల్ఫేర్ సెక్రటరీగా ఇంటర్మీడియట్ బోర్డ్ డైరెక్టర్ గా ఉన్న శ్రీ కృష్ణ ఆదిత్యకు అదనపు బాధ్యతలు అప్పగించారు.
HMDA సెక్రటరీగా కోట శ్రీవత్సకు భాద్యతలు అప్పగించారు.
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
