BIKKI NEWS (OCT. 22) : Guest faculty jobs notification by satavahana university. కరీంనగర్ లోని శాతవాహన యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ మరియు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
Guest faculty jobs notification by satavahana university
ఈ పోస్టులను పూర్తిగా తాత్కాలిక మరియు అవర్లీ పద్ధతిలో భర్తీ చేయనున్నారు.
బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ విభాగాల్లో బోధించడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది.
పూర్తి వివరాలకు కింద ఇవ్వబడిన వెబ్సైట్ లింకును క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి గడువు అక్టోబర్ 28 వరకు అవకాశం కలదు.
వెబ్సైట్ : https://satavahana.ac.in/universitynotification#
- Telangana cabinet decisions – తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
