BIKKI NEWS (DEC. 30) : Employees pending bills for the month of December 2026. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లుల్లో నవంబరుకు సంబంధించి రూ.707.30 కోట్లు విడుదలయ్యాయి. కానీ డిసెంబర్ నెలకు సంబంధించి నేటివరకు ఎలాంటి బిల్లులు విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ ప్రకటించలేదు.
Employees pending bills for the month of December 2026
ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపునుకు ప్రతి నెల రూ.700 కోట్ల చొప్పున విడుదల చేస్తామని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఈ నెల కూడా 700 నిధులు విడుదల చేయాలని ఆర్థికశాఖ అధికారులను కలిసి విడుదల చేయించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.
కొన్నే ళ్లుగా ఉద్యోగుల గ్రాట్యుటీ, జీపీఎఫ్, సరెండర్ లీవ్లలు, ఆడ్వాన్స్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులు పేరుకుపోవడంతో దాదాపు రూ.10 వేల కోట్లకు చేరాయి. దీంతో ఉద్యోగ సంఘాలు జూన్ లో ఆందోళనకు సిద్ధపడటంతో ప్రతి నెలా రూ.700 కోట్ల చొప్పున విడుదల చేస్తామని అదే నెలలో ప్రభుత్వం ప్రకటించింది.
మొదటిసారి జూన్ నెలాఖరులో రూ. 183 కోట్లు విడుదల చేసింది. ఆ తర్వాత ఆగస్టు నుంచి రూ.700 కోట్ల చొప్పున విడుదల చేస్తూ వస్తోంది. ఈ నెల రేపటితో ముగుస్తున్నందున నేడు లేదా రేపు సంఘ నాయకులు డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ను కలిసి విడుదల చేయించాలని కోరుతున్నారు.
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
