BIKKI NEWS (NOV. 08) : Employees Leaves cancel in SC GURUKULAS. తెలంగాణ ఎస్సీ గురుకుల సొసైటీ కేంద్ర కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగుల సెలవులను రద్దు చేస్తూ కార్యదర్శి శ్రీకృష్ణ ఆదిత్య ఆదేశాలు జారీ చేశారు.
Employees Leaves cancel in SC GURUKULAS.
కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల సమస్యను పరిష్కరించే వరకు ఉద్యోగులు సెలవులు తీసుకోరాదని ఆదేశాలలో స్పష్టం చేశారు.
ఆర్థిక శాఖ ఆదేశాల మేరకు ఉద్యోగుల ఆధార్ ను వేతనాలతో అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇంతవరకు ఈ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు సెలవులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, గౌరవ వేతనం కింద పనిచేస్తున్న వాళ్ళు మరియు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సు లలో పనిచేస్తున్న సిబ్బందికి ప్రక్రియ పూర్తి కాకపోవడంతో వేతనాలు జమ కావడం లేదు.
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
