DA – డీఏ విడుదల చేయాలని డిమాండ్

EMPLOYEES JAC DEMANDING FOR DA

BIKKI NEWS (DEC. 14) : EMPLOYEES JAC DEMANDING FOR DA. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలలో మరో డీఏ విడుదల చేస్తానని ఇచ్చిన హామీని అమలు చేయాలని తెలంగాణ ఉద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది.

EMPLOYEES JAC DEMANDING FOR DA

2025 జూన్13 న విడుదల చేసిన డీఏ ఉత్తర్వులలో మరో డీఏ ను ఆరు నెలల్లో విడుదల చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. డిసెంబర్ 13 తో ఆరు నెలల గడువు ముగిసిన నేపథ్యంలో వెంటనే డీఏ విడుదల చేయాలని జేఏసీ డిమాండ్ చేసింది.

2023 జూలై డీఏ ను ఇప్పుడు వెంటనే విడుదల చేయాలని పేర్కొన్నారు.

పెండింగ్ లో 5 డీఏలు ఉన్నాయని, జనవరి 2026 వస్తే 6 డీఏలు పెండింగ్ అవుతాయని తెలిపారు.

1) 2023 జూలై డీఏ
2) 2024 జనవరి డీఏ
3) 2024 జూలై డీఏ
4) 2025 జనవరి డీఏ
5) 2025 జూలై డీఏ

డీఏ ఏరియర్స్ మరియు ఐదు డీఏలు విడుదల చేయడానికి ప్రభుత్వానికి దాదాపు 9 వేల కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK