DA HIKE : ఉద్యోగులకు తీపి కబురు – 2.1% డీఏ పెంపు

Da hike

హైదరాబాద్ (ఏప్రిల్ 11) : DA HIKE FOR TELANGANA RTC EMPLOYEES.. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఉద్యోగులకు 2.1% డీఏ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆర్టీసీ ఉద్యోగుల డిఏ విలువ 52.8% శాతానికి చేరింది.

DA HIKE FOR TELANGANA RTC EMPLOYEES

ఈ పెంచిన డీఏ 2026 జనవరి నుండి అమల్లోకి వస్తుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు దీంతో ఎలాంటి పెండింగ్ డిఏలు ఆర్టీసీ ఉద్యోగులకు లేవని ఆయన తెలిపారు.

ఈ పెరిగిన డీఏ ఏప్రిల్ నెల జీతం నుండి అమల్లోకి రానుంది. దీంతో 38వేల ఆర్టీసీ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ఈ డీఏ పెంపు వలన నెలకు 2.8 కోట్ల భారం ప్రభుత్వం పై పడనుంది.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Also Read…

• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →