BIKKI NEWS (MAR. 08) : CA inter results and foundation results 2026 by ICAI. ఐసీఏఐ ఫౌండేషన్ మరియు ఇంటర్మీడియట్ పరీక్షలు 2026 జనవరి సెషన్ ఫలితాలు విడుదల చేసింది. కింద ఇవ్వబడిన లింకు ద్వారా విద్యార్థులు నేరుగా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
CA inter results and foundation results 2026 by ICAI
జనవరి 18 నుండి 24 వ తేదీల మధ్య ఈ పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే.
విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, రోల్ నంబర్ లను ఎంటర్ చేయడం ద్వారా ఫలితాలను పొందవచ్చు.
సీఏ ఆల్ ఇండియా మెరిట్ లిస్ట్ ను కూడా విడుదల చేసింది.
Officail Results Website Link
- Rajiv Yuva Vikasam – నవంబరులో రాజీవ్ యువ వికాసం.. విద్యార్థుల ఖాతాల్లో రూ.450 కోట్ల బోధన ఫీజులు
- Assam Rifles Recruitment 2026: 354 టెక్నికల్, ట్రేడ్స్మన్ ఉద్యోగాలు
- Standard GK bits in Telugu part 179 – జీకే బిట్స్
- PRC report – రేపటితో ముగుస్తున్న గడువు – సమర్పణ – వాయిదానా.?
- Local status – నాలుగేళ్లు చదివితేనే లోకల్ – సుప్రీంకోర్ట్

