BUS TICKET RATES – ఆర్టీసీ బస్ చార్జీలు పెంపు

BIKKI NEWS (OCT. 04) BUS TICKET RATES HIKED IN HYDERABAD. తెలంగాణ ఆర్టీసీ హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో బస్సు ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

BUS TICKET RATES HIKED IN HYDERABAD.

పెరిగిన ఛార్జీలు అక్టోబర్ 6వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని తెలిపారు.

మొదటి 3 స్టేజీల వరకు రూ.5 చొప్పున, 4వ స్టేజీ నుంచి రూ.10 చొప్పున అదనపు ఛార్జీ వసూలు చేయనుంది.

సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో, ఇ-ఆర్డినరీ, ఇ-ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో పెంచిన ఛార్జీలు అమలు కానున్నాయి.

FOLLOW US :

@WHATSAPP | @TELEGRAM | @FACEBOOK