BIKKI NEWS (July 02). : colleges Bandh Today in Telangana. తెలంగాణ రాష్ట్ర కళాశాల బంద్ కు నేడు బీసీ జేఏసీ పిలుపునిచ్చింది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలనే డిమాండ్ మేరకు ఇబ్బందికి పిలుపునిచ్చినట్లు జేఏసీ ప్రకటించింది.
colleges Bandh Today in Telangana
ఈ బంద్ కు ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ ల అసోసియేషన్ మరియు హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అసోసియేషన్ లో కూడా మద్దతు ప్రకటించాయి.

