- BIKKI NEWS : 02-02-2026
AP JOB CALENDAR 2026. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయడానికి ప్రారంభించింది ఈ ఉగాది నాటికి వివిధ శాఖలను ఖాళీల వివరాలుతో కూడిన జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయడానికి కసరత్తు చేస్తోంది.
AP JOB CALENDAR 2026.
ఈ సందర్భంగా శాఖల వారీగా ఉన్న ఖాళీల వివరాలు సేకరిస్తున్నారు.
ప్రాథమికంగా అందుతున్న సమాచారం మేరకు మొత్తం 90,000 వరకు అన్ని శాఖలలో కలిపి పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం.
- పంచాయతీరాజ్ శాఖ – 26,000
- మున్సిపల్ – 26,800
- రెవెన్యూ శాఖ – 13,000
- విద్యాశాఖ – 7,000
- స్కిల్ డెవలప్మెంట్ – 4,200
- యూనివర్సిటీలు – 3,000
- వ్యవసాయ శాఖ – 3,000
పోస్టుల వివరాలు సమగ్రంగా అందిన తరువాత నోటిఫికేషన్ జారీ తేదీ, దరఖాస్తు తేదీ, పరీక్ష తేదీ, నియామక తేదీలతో కూడిన జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
- Today Gold Rate September 29th 2026 – మళ్ళీ భారీగా తగ్గిన బంగారం ధర
- Crop Insurance – యాసంగికి ముందు పంటల బీమా.. రైతులకు ప్రభుత్వం గుడ్న్యూస్
- Rajiv Yuva Vikasam – నవంబరులో రాజీవ్ యువ వికాసం.. విద్యార్థుల ఖాతాల్లో రూ.450 కోట్ల బోధన ఫీజులు
- Assam Rifles Recruitment 2026: 354 టెక్నికల్, ట్రేడ్స్మన్ ఉద్యోగాలు
- Standard GK bits in Telugu part 179 – జీకే బిట్స్

