Jobs – విద్యుత్ శాఖలో 5,368 జాబ్స్, ఖాళీల వివరాలు

5368 JOBS IN TG ELECTRICITY DEPARTMENT
  • BIKKI NEWS : 13-02-2026

5368 Jobs in tg electricity department. తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల్లో 5368 ఉద్యోగాలను త్వరలో భర్తీ చేయడానికి కసరత్తు చేస్తున్నారు. ఈ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.

5368 JOBS IN TG ELECTRICITY DEPARTMENT

పోస్టుల వివరాలు
  • అసిస్టెంట్ ఇంజనీర్,
  • సబ్ ఇంజనీర్,
  • జూనియర్ లైన్మెన్,
  • జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్,
  • జూనియర్ పర్సనల్ ఆఫీసర్ వంటి ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు .
ఖాళీల వివరాలు
  • NPDCL – 2170
  • SPDCL – 2005
  • TRANSCO – 703
  • GENCO – 490

అర్హతలు : పోస్టును అనుసరించి ఐటీఐ, డిప్లోమా, బీఈ‌, బీటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Avatar of BIKKI NEWS

About BIKKI NEWS

"A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by BIKKI NEWS →