Bank Apprentice – డిగ్రీతో 600 బ్యాంక్ అప్రెంటిస్ అవకాశాలు

Bank apprentice - డిగ్రీతో 600 బ్యాంక్ అప్రెంటిస్ అవకాశాలు - bikki news
  • BIKKI NEWS : 24-01-2026

BANK APPRENTICE JOBS in MAHARASHTRA BANK. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 600 బ్యాంక్ అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. వీటిలో తెలంగాణ రాష్ట్రంలో 17 ఖాళీలు కలవు.

BANK APPRENTICE JOBS in MAHARASHTRA BANK

అర్హతలు : ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. స్థానిక భాష ప్రావీణ్యం కలిగి ఉండాలి.

ఆన్లైన్ ద్వారా 2026 జనవరి 25 వరకు కింద ఇవ్వబడిన లింకు ద్వారాదరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి 2025 నవంబర్ 30 వరకు 20 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు 150/- రూపాయలు. SC, ST లకు 100/- రూపాయలు. PwD అభ్యర్థులకు ఫీజు లేదు.

ఇంటర్మీడియట్ లేదా డిప్లోమాలో వచ్చిన మార్కుల మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు

వెబ్సైట్ : https://bankofmaharashtra.bank.in/

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →