Telangana district court jobs 2026 notification. తెలంగాణ జిల్లా కోర్టులలో పలు విభాగాల్లో 859 ఉద్యోగాల భర్తీ కోసం తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ లను విడుదల చేసింది.
Telangana district court jobs 2026 notification
ఖాళీల వివరాలు
- స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3: 35
- జూనియర్ అసిస్టెంట్: 159
- టైపిస్ట్: 42
- ఫీల్డ్ అసిస్టెంట్: 61
- ఎగ్జామినర్: 49
- కాపీయిస్ట్: 63
- రికార్డ్ అసిస్టెంట్: 36
- ప్రాసెస్ సర్వర్: 95
- ఆఫీస్ సబార్డినేట్: 319
అర్హతలు : పోస్టుల ప్రకారం ఏడో తరగతి, ఇంటర్, డిగ్రీ, కంప్యూటర్
పరిజ్ఞానం ఉండాలి.
వయోపరిమితి : 18-46 ఏళ్ల మధ్య ఉండాలి. (రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది)
వేతనం :
- స్టెనోగ్రాఫర్ రూ.32,810- 96,890/- జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్లకు రూ.24,280-72,850/-
- ఎగ్జామినర్, కాపీయిస్ట్, ప్రాసెస్ సర్వర్లకు రూ.22,900-69,150/-
- రికార్డ్ అసిస్టెంటు : 22,240-67,300/-
- ఆఫీస్ సబార్డినేట్ : 19,000-58,850/-
దరఖాస్తు ఫీజు : 600/- రూపాయలు (ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ, ఈఎస్ఎంలకు రూ.400/-)
దరఖాస్తు విధానం గడువు : ఆన్లైన్ ద్వారా దరఖాస్తుకు ఫిబ్రవరి 13 – 2026 వరకు అవకాశం కలదు.
ఎంపిక విధానం: రాత పరీక్ష (సీబీటీ), స్కిల్ టెస్టులతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
వెబ్సైట్ : https://tshc.gov.in/
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
