- BIKKI NEWS : 20-01-2026
NABARD JOBS NOTIFICATION 2026. నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ 162 డెవలప్మెంట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.
NABARD JOBS NOTIFICATION 2026
ఖాళీలు :
- డెవలప్మెంట్ అసిస్టెంట్ – 159
- డెవలప్మెంట్ అసిస్టెంట్ (హిందీ) – 03
అర్హతలు : ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
హిందీ పోస్టులకు హిందీ నుండి ఇంగ్లీష్ & ఇంగ్లీష్ నుండి హిందీ కి అనువాదం చేయగలిగి ఉండాలి.
జనవరి 1 – 2026 నాటికి 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది
అభ్యర్థులను ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్ష, ప్రొఫిషియన్సీ టెస్ట్ లతో ఎంపిక చేస్తారు.
వేతనం + అలవెన్సులు కలిపి నెలకు 46,500/- వరకు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు 550/- , ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 150 రూపాయలు.
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి 3 – 2026 వరకు కలదు
ప్రిలిమినరీ పరీక్ష ఫిబ్రవరి 21 న, మెయిన్స్ పరీక్ష ఏప్రిల్ 12వ తేదీన నిర్వహించనున్నారు.
https://www.nabard.org/careers-notices1.aspx?cid=693&id=26

