New courses in telangana polytechnic education

POLYTECHNIC – పాలిటెక్నిక్ లో కొత్త కోర్సులు

  • BIKKI NEWS : 13 JAN. 2026

NEW COURSES IN TELANGANA POLYTECHNIC EDUCATION. తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్య శిక్షణ మండలి 2026 – 27 విద్యా సంవత్సరానికి గాను ఉద్యోగ కల్పన ధ్యేయంగా నూతన కోసులను ప్రవేశపెట్టనుంది. అలాగే సిలబస్ ను కూడా మార్చనుంది .

NEW COURSES IN TELANGANA POLYTECHNIC EDUCATION

వివిధ సంస్థల నిపుణులతో కూడిన కమిటీ ఈ నూతన కోర్సులను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించింది.

2026 – 27 విద్యా సంవత్సరం నుండి పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు సెమిస్టర్ విధానాన్ని రద్దుచేసి వార్షిక పరీక్షలను మాత్రమే నిర్వహించనున్నారు. ద్వితీయ సంవత్సరం నుండి మాత్రమే సెమిస్టర్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు.

పాలిటెక్నిక్ కోర్స్ పూర్తయిన వెంటనే ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా తొమ్మిది నూతన కోర్సులను ప్రవేశపెట్టారు. అలాగే నాలుగు కోర్సులకు పేర్లు మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు.

NEW POLYTECHNIC COURSES

  • సెమీ కండక్టర్స్ టెక్నాలజీ
  • అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ
  • సివిల్ ఇంజినీరింగ్ అండ్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ వాల్యుయేషన్
  • ల్యాండ్ స్కేప్ డిజైన్ 5
  • ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ అండ్ ఇంజినీ రింగ్
  • బయో టెక్నాలజీ
  • కన్స్ట్రక్షన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్
  • సివిల్ ఇంజినీరింగ్ అండ్ బిల్డింగ్ సర్వీసెస్
  • ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజినీరింగ్
Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →