Daily GK bits 162 – జనరల్ నాలెడ్జ్ బిట్స్

Gk bits

BIKKI NEWS : Daily GK bits 162 for compititive exams. పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ జనరల్ నాలెడ్జ్ బిట్స్.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Daily GK bits 162 for compititive exams

1) భూకేంద్రం వద్ద గురుత్వ త్వరణం (g) విలువ ఎంత.?
జ : శూన్యం

2) అపహేళి అనగానేమి.?
జ : భూమికి సూర్యునికి మద్య గరిష్ట దూరం

3) భూమికి సూర్యునికి మద్య గరిష్ట దూరం ఏ రోజున వస్తుంది.?
జ : జూన్ 04

4) పరిహేళి అనగానేమి.?
జ : భూమికి సూర్యునికి మద్య కనిష్ట దూరం

5) భూమికి సూర్యునికి మద్య కనిష్ట దూరం ఏ రోజున వస్తుంది.?
జ : జనవరి 3

6) కాస్మిక్ సంవత్సరం అనగానేమి.?
జ : సూర్యుడు గెలాక్సీ కేంద్రం చుట్టూ తిరగడానికి పట్టే కాలం (250 మిలియన్ సంవత్సరాలు)

7) భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రాన్ని పాకిస్తాన్ దేశాన్ని ఏ రేఖ వేరు చేస్తుంది.?
జ : 24 డిగ్రీల సమాంతర రేఖ

8) ఈ రెండు దీవుల మధ్య రామసేతు ఉంది.?
జ : పంబన్ – మన్నారు దీవులు

9) ఏ తేదీలలో పగలు రాత్రి సమానంగా ఉంటాయి.?
జ : మార్చి 21, సెప్టెంబర్ 23

10) భూమి పరిభ్రమణ సమయంలో భూమికి సూర్యుడికి మధ్య ఉండే గరిష్ట దూరాన్ని ఏమంటారు.?
జ : అపహేళీ

11) ఋతువులు ఏర్పడడానికి కారణం ఏమిటి.?
జ : భూ పరిభ్రమణం

12) భూమికి సూర్యుడికి మధ్యలో చంద్రుడు వస్తే ఏ గ్రహణం ఏర్పడుతుంది.?
జ : సూర్యగ్రహణం

13) థోరియం యొక్క ప్రధాన ముడిఖనిజం ఏమిటి.?
జ : మోనోజైట్

14) సల్ఫైడ్ కలిగి ఉన్న ముడి ఖనిజాల నుండి లోహాలను వేరు చేయడానికి ఏ పద్ధతి ఉపయోగిస్తారు.?
జ : ప్లవణ ప్రక్రియ

15) ఢిల్లీలోని వాయు కాలుష్యానికి ప్రధాన కారణం ఏమిటి.?
జ : పంజాబ్ లోని పంట కోసిన తర్వాత మోళ్ళను తగలబెట్టడం

16) హిమోగ్లోబిన్ తయారీని అడ్డుకునే భారలోహం.?
జ : సీసం

17) సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది.?
జ : న్యూఢిల్లీ

18) ఏ ప్రాంతంలో ఓజోన్ కు అతి పెద్ద రంధ్రం ఏర్పడింది.?
జ : అంటార్కిటిక్

19) శరీరంలో పునరుత్పత్తి శక్తి ఉన్న అవయువం ఏది.?
జ : కాలేయం

20) చిన్న పేగులో పొడవైన భాగం ఏది.?
జ : జలియం

21) లాలాజలం PH విలు ఎంత.?
జ : 6.7

22) చిన్న పేగు పొడవు ఎంత.?
జ : 6.5 మీటర్లు

23) టేబుల్ షుగర్ అని దేనిని అంటారు.?
జ : సుక్రోజ్

24) మానవుడు జీర్ణం చేసుకోలేని పదార్థం ఏది.?
జ : సెల్యూలోజ్

25) పిత్తాశయ సంకోచాన్ని ప్రేరేపించే హర్మోన్ ఏది.?
జ : కొలిసిస్టో కైనిన్

26) పసిపిల్లల జఠరరసంలో ప్రత్యేకంగా కనిపించే హర్మోన్ ఏది.?
జ : రెనిన్

27) లౌకిక తత్వం అనే పదానికి సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా వివరణ ఇచ్చింది.?
జ : సెయింట్ జేవియర్స్ కాలేజ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ (1974)

28) భాషాపరంగా ‘మాండమస్’ అంటే అర్థం ఏమిటి?
జ : ఆదేశం

29) ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం జారీ చేసే ప్రత్యేక ఆదేశాలను న్యాయ పరిభాషలో ఏమంటారు.?
జ : రిట్లు

30) రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో ‘రాజ్యాంగ పరిహార హక్కు’ అంతర్భాగమని ఏ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.?
జ : ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేసు (1981)

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →