Daily GK bits part 164 – జనరల్ నాలెడ్జ్ బిట్స్

Gk bits

BIKKI NEWS : Daily GK bits part 164 for compititive exams. పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ టాప్ జనరల్ నాలెడ్జ్ బిట్స్

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Daily GK bits part 164

1) ప్రపంచ మృత్తికల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : డిసెంబర్ 05

2) భారతదేశ ధాన్యగారాలు గా పిలిచే మృత్తికలు ఏవి.?
జ : ఒండ్రు మృత్తికలు

3) స్వామి వివేకానంద చికాగో సమావేశానికి హాజరైన సంవత్సరం.?
జ : 1893

4) శారద సదన్ అనే సంస్థను స్థాపించిన మహిళ .?
జ : రమాబాయి సరస్వతి

5) బ్రహ్మ సమాజ్ ముఖ్య నినాదం.?
జ : దేవుడు ఒక్కడే

6) సతి సహగమన నిషేధ చట్టం రావడానికి కృషి చేసిన సంఘసంస్కర్త ఎవరు.?
జ : రాజా రామ్మోహన్ రాయ్

7) డూన్ లోయలు అంటే ఏమిటి.?
జ : సన్నని పొడవైన లోయలు

8) ఏ దేశాన్ని ఆసియా ఇటలీ అని పిలుస్తారు.?
జ : భారతదేశం

9) అతి పెద్ద భూ పరివేష్టిత దేశం.?
జ : మంగోలియా

10) భారతదేశంలో డెల్టాను ఏర్పరచని నది ఏది?
జ : నర్మద

11) జమ్మూ కాశ్మీర్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు వ్యాపించి ఉన్న హిమాలయాలు ఏవి.?
జ ; నిమ్న హిమాలయాలు

12) హీమో డయాలసిస్ అంటే ఏమిటి.?
జ : రక్తాన్ని కృత్రిమంగా వడపోయడం

13) కీటకాలలో విసర్జక అవయవాలను ఏ పేరుతో పిలుస్తారు.?
జ : మాల్ఫిజియన్ నాళికలు

14) కృత్రిమ మూత్రపిండం అని ఏ యంత్రాన్ని అంటారు.?
జ : డయాలసిస్ యంత్రం

15) మొగల్ చక్రవర్తి రాజా భరణాన్ని రద్దు చేసిన గవర్నర్ జనరల్ .?
జ : డల్హౌసీ

16) భక్త రామదాసు కు రామనామం ఉపదేశించిన వారెవరు.?
జ : కబీర్

17) స్వాతంత్ర పోరాటంలో భగత్ సింగ్ బ్రిటిష్ ఆఫీసర్ సాందర్సు ను ఎవరి మరణానికి ప్రతీకారంగా చంపాడు.?
జ : లాలా లజపతి రాయ్

17) ఇండియన్ స్ట్రగుల్ అనే ఆత్మకథ ఎవరిది.?
జ : సుభాష్ చంద్రబోస్

19) ఏ కేసులో భగత్ సింగ్ ను బ్రిటిష్ వాళ్ళు ఉరి తీశారు.?
జ : రెండవ లాహోర్ కుట్ర కేసు

20) వ్యాపారం కోసం భారతదేశంలో మొట్టమొదటగా అడుగుపెట్టిన దేశం ఏది.?
జ : పోర్చుగీస్

21) వీరేశలింగం 1874లో ప్రారంభించిన పత్రిక పేరు ఏమిటి.?
జ : వివేక వర్ధిని

22) లండన్ లో ఇండియా హౌస్ ని ఎవరు స్థాపించారు .?
జ : శ్యాంజి కృష్ణ వర్మ

23) లోకహిత వాది అని ఎవరికి పేరు .?
జ : గోపాల్ హరి దేశ్‌ముఖ్

24) కేఫ్ గుడ్ హోప్ కనుగొన్నది ఎవరు.?
జ : భార్తోలో మ్వుడియస్

25) బెనారస్ భారతీయ మహిళా విద్యా సంఘం నిర్వహించిన వారు ఎవరు.?
జ : ఫ్రాన్సిస్కో ఆరుండేల్

26) భారతదేశానికి అత్యధిక కాలం వైస్రాయిగా ఉన్నది ఎవరు?
జ : లిన్ లిత్ గో

27) ప్రతిధ్వనుల ఉత్పత్తికి కారణం.?
జ : ధ్వని పరావర్తనం

28) ఉరుము శబ్దం కంటే మెరుపు కాంతి తొందరగా కనిపిస్తుంది ఎందుకు.?
జ : శబ్దం కంటే కాంతి వేగంగా ప్రయాణిస్తుంది

29) గబ్బిలాలు కారు చీకటిలో కూడా ఎగరగలవు ఎందుకు.?
జ : రాత్రి సమయంలో అతిధ్వనులను ఉత్పత్తి చేస్తూ వాటిని అనుసరిస్తాయి

30) సైనికులు కవాతు చేస్తున్నప్పుడు బ్రిడ్జి రాగానే ఆపుతారు. దీనికి ప్రధాన కారణం.?
జ : అనునాదం (రెజోనెన్స్)

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →