Important GK bits 163 – జనరల్ నాలెడ్జ్ బిట్స్

Gk bits

BIKKI NEWS : Important GK bits part 163 – పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ టాప్ జీకే బిట్స్.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Important GK bits part 163

1) ఆస్తి హక్కు ప్రస్తుతం రాజ్యాంగంలో ఏ భాగంలో, ఏ హక్కుగా ఉంది.?
జ : 12వ భాగంలో… రాజ్యాంగపరమైన హక్కు

2) బ్రహ్మపుత్రా నది మనదేశంలో ఏ రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది.?
జ : అరుణాచల్ ప్రదేశ్, అసోం

3) దేశంలో పొడవైన వంతెన అయిన భూపేన్ హజారికా వంతెనను ఏ నదిపై నిర్మించారు.?
జ : లోహిత్

4) తెలివాహ నది అని ఏ నదికి పేరు .?
జ : గోదావరి

5) ప్రవర దేనికి ఉపనది.?
జ : గోదావరి

6) బ్రహ్మపుత్రా నది ఎన్ని దేశాలలో ప్రవహిస్తుంది. అవి ఏవి.?
జ : 4 (చైనా, టిబేట్, భారత్, బంగ్లాదేశ్)

7) చనాఖా ఖొరాట గ్రామాలు ఏ నది పరివాహక ప్రాంతంలో ఉన్నాయి.?
జ : పెన్ గంగ

8) పగులు లోయల గుండా ప్రవహించే నది ఏది.?
జ : నర్మదా

9) అత్యంత శ్రేష్ఠమైన బొగ్గు రకం ఏది.?
జ : ఆంథ్రసైట్

10) క్షార గుణం కలిగిన మానవ శరీర ద్రవం ఏది.?
జ : రక్తం

11) విమానాల తయారీ లో ఇమిడి ఉన్న సూత్రం ఏది.?
జ : బెర్నౌలీ సూత్రం

12) హేలీ తోకచుక్క ఏ సంవత్సరం లో కనిపించింది.?
జ : 1962

13) పెట్రోలియం పదంలో పెట్రో అనే పదానికి లాటిన్ అర్థం ఏమిటి.?
జ : రాయి

14) మూడు క్షారాల వరుసను ఏమంటారు.?
జ : కోడన్

15) టార్క్ రసాయన నామం ఏమిటి.?
జ : మెగ్నీషియం సిలికేట్

16) విద్యుత్ జనరేటర్ ఆవిష్కర్త ఎవరు.?
జ : ఫారడే

17) ఏ నదుల కలయిక వలన ప్రాణహిత నది ఏర్పడుతుంది.?

జ : వార్దా‌, పెన్ గంగ, వైన్ గంగ

18) కాలేశ్వరం వద్ద ఏ ఏ నదులు కలుస్తున్నాయి.?
జ : గోదావరి, ప్రాణహిత, సరస్వతి

19) గోదావరి నది నూతన జిల్లాల ప్రకారం ఎన్ని జిల్లాల గుండా ప్రవహిస్తుంది.?
జ : ఏడు

20) చిత్రకూట్ జలపాతం ఏ నదిపై ఉంది.?
జ : ఇంద్రావతి

21) కృష్ణ నది సముద్రంలో ఎక్కడ కలుస్తుంది.?
జ : హంసలదీవి

22) షాబాద్ గుట్టల్లో జన్మించిన నది ఏది.?
జ : డిండి

23) మీనాంబరం అని ఏ నదిని పిలుస్తారు.?
జ : డిండి

24) నోబెల్ విజేతకు అందించే ప్రైస్ మనీ ఎంత.?
జ : దాదాపు 8 కోట్లు

25) ఢిల్లీలో టీం మూర్తి భవన్ ఎవరి నివాసము.?
జ : జవహర్ లాల్ నెహ్రూ

26) భారతదేశంలో అత్యధిక సంఖ్యలో ఏనుగులు ఉన్న రాష్ట్రం ఏది.?
జ : కర్ణాటక

27) నార్కో టెస్ట్ లో ఉపయోగించే రసాయనము ఏమిటి.?
జ : పెంటథాల్

28) రూపాయి విలువ తగ్గించే అధికారం ఎవరికి ఉంటుంది.?
జ : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

29) డైనమో ఏ నిబంధన ఆధారంగా పని చేస్తోంది.?
జ : ప్లెమింగ్ కుడి చేతి నిబంధన

30) ద్రవాల విశిష్ట సాంద్రత ను కనుగొనడానికి ఉపయోగించే పరికరం ఏది.?
జ : హైడ్రో మీటర్

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →