BIKKI NEWS (JAN. 06) : AP KGBV 1095 jobs notification. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలలో 1095 నాన్ టీచింగ్ ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్ పద్దతిలో భర్తీ కొరకు అనుమతి లభించింది.
AP KGBV 1095 jobs notification
ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ ఉద్యోగాలను జిల్లాల వారీగా ప్రకటన విడుదల చేసి భర్తీ చేయనున్నారు. జనవరి రెండవ తేదీన ఉద్యోగ ప్రకటనలు జిల్లాల వారీగా వెలుపడతాయి.
విద్యా అర్హతలు : పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఎంఏ, బిఈడి కలిగి ఉండాలి.
వయోపరిమితి : 18 – 45 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం గడువు: ప్రత్యక్ష పద్ధతిలో 2026 జనవరి 3 నుండి 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
12 జనవరిన తేదీన తాత్కాలిక ఎంపిక జాబితాను విడుదల చేస్తారు. జాబితాలో ఏమైనా ఫిర్యాదులు ఉంటే జనవరి 22వ తేదీ వరకు సమర్పించవచ్చు.
జనవరి 23, 24 లో తేదీల్లో అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహించి 1:1 నిష్పత్తిలో ఎంపిక చేసిన జాబితాను 28న ప్రకటిస్తారు.
అభ్యర్థులు 2026 ఫిబ్రవరి 1న విధుల్లో చేరవలసి ఉంటుంది.
పూర్తి నోటిఫికేషన్ : Download Pdf
వెబ్సైట్ : https://apkgbv.apcfss.in/
- CUET UG 2026 RESULTS కోసం క్లిక్ చేయండి
- JL to Principal promotions – మరో 19 మంది జేఎల్స్ కు పదోన్నతి
- Telangana PRC 2026- త్వరలోనే పీఆర్సీ నివేదిక సమర్పణ
- BR Ambedkar open University admissions 2026 – అంబేద్కర్ వర్షిటీ డిగ్రీ , పీజీ ప్రవేశాలు
- Employees Life Insurance Scheme- తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ వరం.. రూ.1.20 కోట్ల ఉచిత జీవిత బీమా పథకం

