computer instructor jobs – ప్రభుత్వ పాఠశాలల్లో 1644 కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్ జాబ్స్

Computer instructor jobs in govt schools

BIKKI NEWS (July 2) : Computer instructor jobs in Telangana government schools. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఔట్సోర్సింగ్ పద్ధతిలో 1644 మంది కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్ లను నియమించుకోవడానికి చర్యలు చేపట్టారు.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Computer instructor jobs in Telangana government schools

త్వరలోనే ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా వీరి నియామకాలు చేపట్టనున్నారు..

ఒక్కో కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్ 2 ప్రభుత్వ పాఠశాలలో పనిచేయాల్సి ఉంటుంది. విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ ఇవ్వడంతో పాటు సాంకేతిక తను మెరుగుపరచుకోవడానికి వీరు సహాయపడతారు.

అలాగే స్మార్ట్ తరగతి గదులను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవడానికి ఉపాధ్యాయులకు సహాయపడతారు.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →