Out sourcing jobs in jangaon district

Agriculture Extension Officer jobs – జనగామ జిల్లాలో AEO జాబ్స్

BIKKI NEWS (June 28) : Out Sourcing Agriculture Extension Officer jobs in jangaon district. జనగామ జిల్లా సెలెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అవుట్‌సోర్సింగ్ విధానంలో 3 అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (AEO) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

Out Sourcing Agriculture Extension Officer jobs in jangaon district

అర్హతలు : బీఎస్సీ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డీప్లోమా ఇన్ ఇన్ సీడ్ టెక్నాలజీ

గౌరవ వేతనం: ₹22,750/- నెలకు

వయోపరిమితి: 18 నుండి 46 సంవత్సరాల మధ్య ఉండాలి. ‌(రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది.)

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఫారమ్ డౌన్‌లోడ్ చేసి సమర్పించాలి.

దరఖాస్తుల చివరి తేదీ: 01-07-2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

రాత పరీక్ష: 02-07-2026 ను రాత పరీక్షను నిర్వహిస్తారు.

వెబ్‌సైట్: https://jangaon.telangana.gov.in/

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →