Conductor Jobs – 1500 ఆర్టీసీ కండక్టర్ జాబ్స్

Rtc conductor jobs

BIKKI NEWS (NOV. 25) : 1500 TELANGANA RTC CONDUCTOR JOBS NOTIFICATION SOON. తెలంగాణ ఆర్టీసీలో తక్షణమే 1500 పోస్టుల భర్తీ చేయడానికి అనుమతించాలని సమస్త ప్రభుత్వాన్ని కోరుతూ ప్రతిపాదనలు పంపింది.

1500 TELANGANA RTC CONDUCTOR JOBS NOTIFICATION SOON

ఇప్పటికే డ్రైవర్, శ్రామిక్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కండక్టర్ పోస్టులను కూడా భర్తీ చేయాలని సంస్థ భావిస్తోంది.

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సంస్థలు మొత్తం 3,208 కండక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే తక్షణ అవసరాల కోసం వెంటనే 1500 కండక్టర్ పోస్టులను భర్తీ చేయడానికి అనుమతి కోరుతూ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

ప్రభుత్వం పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వగానే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా కండక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఇప్పటికే 10 డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యింది.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →