BIKKI NEWS (NOV. 13). : free CIVILS coaching in andhra pradesh. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ యువతకు ఉచితంగా యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష కొరకు కోచింగ్ ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు.
free CIVILS coaching in andhra pradesh.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు నవంబర్ 13వ తేదీ నుండి 16వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
విజయవాడ విశాఖపట్నం తిరుపతి జిల్లాల కేంద్రాల్లో ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ లలో ఈ ఉచిత శిక్షణను ఇవ్వనున్నారు
వెబ్సైట్ : https://apstdc.apcfss.in/
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
