BIKKI NEWS (NOV. 07) : NO HOLIDAY ON SECOND SATURDAY IN AP. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల ‘మొంథా’ తుఫాన్ కారణంగా పలు జిల్లాల్లోని పాఠశాలలకు వరుస సెలవులు ఇచ్చిన నేపథ్యంలో రేపు సెలవు లేదంటూ వర్కింగ్ డే గా ప్రకటిస్తూ పలు జిల్లాల విద్యా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
NO HOLIDAY ON SECOND SATURDAY IN AP.
రెయిన్ హాలిడేస్ బదులుగా రెండో శనివారాల్లో పాఠశాలలు నడపాలని డీఈవోలు ఉత్తర్వులు జారీ చేశారు. రేపు ఏలూరు, బాపట్ల, విశాఖలో స్కూళ్లు యథావిధిగా తెరుచుకోనున్నాయి.
అలాగే డిసెంబర్, ఫిబ్రవరి రెండో శనివారాల్లో కూడా పాఠశాలలు పనిచేయనున్నాయి.

