BIKKI NEWS (OCT. 30) : ICC WOMEN WORLD CUP SEMIFINAL INDW VS AUSW. మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 రెండో సెమీఫైనల్ లో నేడు భారత మహిళల జట్టు ఆస్ట్రేలియా జట్టుతో తలపడనుంది .
ICC WOMEN WORLD CUP SEMIFINAL INDW VS AUSW
లీగ్ దశలో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత జట్టు సెమీఫైనల్ లో గెలిచి ఫైనల్ కు చేరాలని అభిమానులు కోరుకుంటున్నారు.
మొదటి సెమీఫైనల్ దక్షిణాఫ్రికా జట్టు అనౌన్స్యంగా ఇంగ్లాండ్ ను చిత్తు చేసి తొలిసారి ఫైనల్ కు చేరింది. రెండు సెమీఫైనల్ లో గెలిచిన జట్టు దక్షిణాఫ్రికా తో ఫైనల్లో తలపడనుంది.
భారత్ ఆస్ట్రేలియా జట్లమధ్య మధ్యాహ్నం 3.00 గంటలకు స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.
అయితే రికార్డులు పూర్తిగా ఆస్ట్రేలియా వైపే ఉన్నాయి. ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య 60 వన్డే మ్యాచ్ లు జరిగితే భారత్ కేవలం 11 మ్యాచ్ లలోనే గెలిచింది. ఆస్ట్రేలియా 49 మ్యాచ్ లలో గెలిచింది. అలాగే వన్డే ప్రపంచ కప్ లో రెండు జట్లు 14 సార్లు తలపడగా మూడుసార్లు భారత్ 11 సార్లు ఆస్ట్రేలియా గెలిచాయి.
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
