BIKKI NEWS (OCT. 22) : Part time lecturer jobs in osmania university. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ లో పార్ట్ టైం లెక్చరర్ జాబ్స్ భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.
Part time lecturer jobs in osmania university
ఖాళీల వివరాలు :
- సైకాలజీ
- పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్
- సంస్కృతం
- ఫిలాసఫీ
అర్హతలు : 55% మార్కులతో సంబంధించిన సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నెట్, స్లెట్, సెట్, పీహెచ్డీ ఉండాలి.
ఎంపిక విధానం : రాత పరీక్ష మే, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ను నేరుగా ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ యొక్క ప్రిన్సిపాల్ కార్యాలయంలో అక్టోబర్ 28వ తేదీ సాయంత్రం 5.00 గంటల వరకు అందజేయాలి.
- Telangana cabinet decisions – తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
