BIKKI NEWS (OCT. 19) : National Scholarship for Students with disability. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని దివ్యాంగుల సాధికారత శాఖ 2025-26 విద్యా సంవత్సరానికి దివ్యాంగ విద్యార్థులకు స్కాలర్షిప్ లు మంజూరు కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.
National Scholarship for Students with disability.
అర్హులైన దివ్యాంగ విద్యార్థులు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా దరఖాస్తు సమర్పించడానికి డిసెంబర్ 31 వరకు అవకాశం కలదు.
వెబ్సైట్
- Telangana cabinet decisions – తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
