Bank jobs - తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో భారీగా ఉద్యోగాలు - bikki news

BANK JOBS – తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో భారీగా ఉద్యోగాలు

BIKKI NEWS (OCT. 21) : staff assistant jobs in Telangana cooperative banks. తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటివ్ ఎఫెక్స్ బ్యాంక్ పరిధిలోని జిల్లా కో ఆపరేటివ్ బ్యాంక్ లలో భారీగా స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.

staff assistant jobs in Telangana cooperative banks

పోస్టు వివరాలు : ఆఫీస్ అసిస్టెంట్ 225

జిల్లాల వారీగా ఖాళీల వివరాలు :

  • హైదరాబాద్ – 32
  • కరీంనగర్ – 43
  • ఖమ్మం – 99
  • మహబూబ్ నగర్ – 09
  • మెదక్ – 21
  • వరంగల్ – 21

దరఖాస్తు విధానం, గడువు : ఆన్లైన్ ద్వారా అక్టోబర్ 18 నుంచి నవంబర్ 06 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హతలు : ఏదేని బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఆన్లైన్ పరీక్ష : డిసెంబర్ నెలలో నిర్వహించే అవకాశం ఉంది. తేదీ తర్వాత ప్రకటిస్తారు.

ఎంపిక విధానం : ఆన్లైన్ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.

వయోపరిమితి : 18 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. (రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది.)

దరఖాస్తు ఫీజు : 1000/- (ST, SC, PC, ExSM – 500/-)

పరీక్ష విధానం : 120 నిమిషాల్లో 160 మార్కులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతిలో నిర్వహిస్తారు.

  • జనరల్ ఫైనాన్షియల్ ఎవేర్నెస్ : 30
  • ఎవేర్నస్ ఆన్ క్రెడిట్ కోఆపరేటీవ్స్ – 10
  • ఇంగ్లీష్ లాంగ్వేజ్ – 40
  • రీజనింగ్ ఎబిలిటీ – 40
  • న్యుమరికల్ ఎబిలిటీ – 40

APPLY HERE

వెబ్సైట్ : https://tgcab.bank.in/careers/dccbs

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →