jobs – ఎన్టీఆర్ జిల్లాలో కాంట్రాక్టు జాబ్స్

Jobs - ఎన్టీఆర్ జిల్లాలో కాంట్రాక్టు జాబ్స్ - bikki news

BIKKI NEWS (OCT. 16) : Contract jobs in NTR district. ఆంధ్రప్రదేశ్ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖ ఎన్టీఆర్ జిల్లాలో కాంట్రాక్టు పద్ధతిలో 20 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.

Contract jobs in NTR district

ఖాళీల వివరాలు :

  • అకౌంటెంట్: 01
  • అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్: 01
  • డాక్టర్ (పార్టమ్): 11
  • ఆయా: 06
  • చౌకీదార్ (వాచ్మెన్): 01
  • ఎడ్యుకేటర్ (పార్టమ్) 01
  • ఆర్ట్ & క్రాష్ కమ్ మ్యూజిక్ టీచర్ (యోగా), 02
  • పీటీ ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీవర్ (పార్ట్మ్): 02
  • హెల్పర్: 01
  • హౌస్ కీపర్: 02
  • హెల్పర్ కమ్ నైట్ వాచ్ ఉమన్: 01

అర్హతలు : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో టెన్త్, ఇంటర్, డిగ్రీతో పాటు పని అనుభవం.

వయోపరిమితి : 19 15 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనం : నెలకు పోస్టును అనుసరించి రూ.7,911 రూ.18536/- వరకు

దరఖాస్తు విధానం గడువు : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు గడువు అక్టోబరు 22 వరకు కలదు

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.,

వెబ్సైట్ : https://ntr.ap.gov.in/notice_category/recruitment

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of bikki news

About BIKKI NEWS

"A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by BIKKI NEWS →